Telugu govt jobs   »   Daily Quizzes   »   AP Static GK Quiz in Telugu

AP Static GK Quiz in Telugu ,13th September 2023 For AP Police SI, AP Police Constable and APPSC GROUPs

AP Static GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh Static Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP Static GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh Static GK MCQs Questions And Answers in Telugu

AP Static GK – ప్రశ్నలు తెలుగులో

Q1.ఈ క్రింది ప్రకటనలను చదవండి?

ప్రకటన 1:– ఆస్బెస్టాస్ ఖనిజ నిల్వలకు Y.S.Rకడప జిల్లా ప్రసిద్ది చెందినది 

ప్రకటన2 :- చిన్న ఖనిజలలో అత్యధిక ఆదాయం ముడి చమురు వలన లభిస్తుంది 

ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి?

  1. రెండు ప్రకటనలు సరి అయినవి 
  2. ప్రకటన 1 సరి అయినది,ప్రకటన 2 సరి కాదు
  3. ప్రకటన 1 సరికాదు,ప్రకటన 2 సరిఅయినది 
  4. రెండు ప్రకటనలు సరి కావు 

Q2.ఈ క్రింది ప్రకటనలను చదవండి?

ప్రకటన 1:– ముడి చమురు ఉత్పత్తి అలాగే నిల్వలు రెండు తూర్పు గోదావరికి మాత్రమే పరిమితం అయ్యాయి  

ప్రకటన2 :- మన రాష్ట్రంలో మొట్ట మొదటగా పెట్రోలియం నిలవాలను మొదటి సారిగా లింగబోయినచర్ల గ్రామంలో కనుగొన్నారు 

ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి?

  1. రెండు ప్రకటనలు సరి అయినవి 
  2. ప్రకటన 1 సరి అయినది,ప్రకటన 2 సరి కాదు
  3. ప్రకటన 1 సరికాదు,ప్రకటన 2 సరిఅయినది 
  4. రెండు ప్రకటనలు సరి కావు 

Q3.ఈ క్రింది ప్రకటనలను చదవండి?

ప్రకటన 1:– రోడ్ సేఫ్టీలో భాగంగా రేణిగుంట రాయల చెరువును డెమో కారిడర్ గా నిర్వహించారు   

ప్రకటన2 :- రాష్ట్రంలో మొదటి రైల్వే లైన్ ను 1872లో అనంతపురంలో ప్రారంబించబడినది    

ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి?

  1. రెండు ప్రకటనలు సరి అయినవి 
  2. ప్రకటన 1 సరి అయినది,ప్రకటన 2 సరి కాదు
  3. ప్రకటన 1 సరికాదు,ప్రకటన 2 సరిఅయినది 
  4. రెండు ప్రకటనలు సరి కావు

Q4.ఈ క్రింది ప్రకటనలను చదవండి?

ప్రకటన 1:– కోటిలింగేశ్వర ఆలయం గోదావరి ఒడ్డున ఉన్నది 

ప్రకటన2 :- శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కోటిపల్లి వద్ద గోదావరి నది తీరాన ఉన్నది 

ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి?

  1. రెండు ప్రకటనలు సరి అయినవి 
  2. ప్రకటన 1 సరి అయినది,ప్రకటన 2 సరి కాదు
  3. ప్రకటన 1 సరికాదు,ప్రకటన 2 సరిఅయినది 
  4. రెండు ప్రకటనలు సరి కావు 

Q5.ఈ క్రింది ప్రకటనలను చదవండి?

ప్రకటన 1:– తలకోన జలపాతం రాజీవ్ గాoధీ జాతీయ పార్క్ లో ఉన్నది   

ప్రకటన2 :- ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన జలపాతం అరకు జలపాతం ఇది విశాఖపట్నం లో ఉన్నది 

ఈ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి?

  1. రెండు ప్రకటనలు సరి అయినవి 
  2. ప్రకటన 1 సరి అయినది,ప్రకటన 2 సరి కాదు
  3. ప్రకటన 1 సరికాదు,ప్రకటన 2 సరిఅయినది 
  4. రెండు ప్రకటనలు సరి కావు 

Q6. ఈ క్రింది వాటిలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా ఏ విమానాశ్రయానికి పేరు పెట్టారు?

  1.  కర్నూలు
  2.  కడరా
  3.  చిత్తూరు
  4.  అనంతపురం

Q7. ఈ క్రింది వాటిలో సరైనది ఏది?

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7-దేవాలయ ఆర్ధిక పార్కులు అభివృద్ధి చేయబడుతున్నాయి
  2. 13- వన్యప్రాణుల అభయారణ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి
  3. 3 జాతీయ పార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబడ్డాయి
  4.  పైవన్నీ సరైనవే

Q8.ఈ క్రింది వానిలో  రైతు భరోసా పధకం కింద ప్రభుత్వం వారు జమ చేయునిది ఎంత? 

  1. 8500 
  2. 7500 
  3. 6000 
  4. 13500 

Q9. ఈ క్రింది వానిలో జగనన్న జీవ క్రాంతి పధకం అనగా ?

  1. ధీర్ఘ కాలిక రోగాలు ఉన్న వారికి అందించే సాయం  
  2. కరువు పీడత ప్రాంతాలలో ప్రజలకు ఋణ సాయం అందించటం.
  3. వై. యస్. ఆర్. చేయూత ద్వారా ఎంపికై గొర్రెలు/మేకలు పెంపకం పై ఆసక్తి కలిగిన వారికి చేయూత నివ్వటం. 
  4. ఈ పధకం క్రింద ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మిస్తుంది. 

Q10. ఈ క్రింది వానిలో “వై. యస్. ఆర్. సున్నావడ్డీ పంట ఋణాలు” పధకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి 

  1. చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్ధిక భారాన్ని తగ్గించడం
  2. ఈ పధక ప్రయోజనాలను నేరుగా రైతు పొదుపు ఖాతాలకు బదిలీ చేయటం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించటం
  3. ఋణాలను సకాలంలో చెల్లించే గుణాన్ని అభివృద్ధి పరచటం ద్వారా ఋణగ్రహీతలలో ఆర్ధిక క్రమ శిక్షణను పెంపొందించటం
  1. 1 మరియు 2 
  2. 3 మాత్రమే 
  3. 1 మరియు 3 
  4. పైవన్నీ

Solutions:

S1.Ans(b)

Sol. చిన్న ఖనిజలలో అత్యధిక ఆదాయం రోడ్ మెటల్ వలన లభిస్తుంది. పెద్ద ఖనిజాలలో అత్యధిక ఆదాయం ముడి చమురు వలన లభిస్తుంది.

S2. Ans(a)

Sol. ముడి చమురు అవక్షేప శిలలలో లభిస్తుంది . మన రాష్ట్రంలో నిల్వలు,ఉత్పత్తి పరంగా చూసినట్లయితే కేవలం గోదావరి జిల్లాకి మాత్రమే ముడిచమురు పరిమితం అయినది. 

S3. Ans(b)

Sol. రాష్ట్రంలో మొదటి రైల్వే లైన్ ను 1862లో చిత్తూర్ జిల్లాలో పుత్తూర్ -రేణిగుంట మద్య  ప్రారంబించబడినది 

S4. Ans(a)

Sol. కోటిలింగేశ్వర ఆలయం మరియు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం రెండు కూడా శివుడికి ప్రసిద్ది చెందినవి.ఈ రెండు కూడా గోదావరి నది తీరాన ఉన్నాయి.

S5. Ans(d)

Sol. తలకోన జలపాతం ,ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన జలపాతం ఇది శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్క్ లో ఉన్నది. 

 S6. Ans (a)

Sol. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పేరు పెట్టారు

S7. Ans (d)

Sol. 7-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ  పార్కులు అభివృద్ధి చేయబడుతున్నాయి

13- వన్యప్రాణుల అభయారణ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి

3 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబడ్డాయి

S8. Ans (d)

Sol.రైతు భరోసా పధకం కింద ప్రభుత్వం వారు జమ చేయునిది 13500/- 

S9. Ans (c)

Sol.జగనన్న జీవ క్రాంతి పధకం అనగా వై. యస్. ఆర్. చేయూత ద్వారా ఎంపికై గొర్రెలు/మేకలు పెంపకం పై ఆసక్తి కలిగిన వారికి చేయూత నివ్వటం

S10. Ans (d )

Sol.చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్ధిక భారాన్ని తగ్గించడం ఈ పధక ప్రయోజనాలను నేరుగా రైతు పొదుపు ఖాతాలకు బదిలీ చేయటం ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించటం అలాగే ఋణాలను సకాలంలో చెల్లించే గుణాన్ని అభివృద్ధి పరచటం ద్వారా ఋణగ్రహీతలలో ఆర్ధిక క్రమ శిక్షణను పెంపొందించటం

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website