Telugu govt jobs   »   Daily Quizzes   »   AP State GK Questions & Answers...

AP State GK MCQs Questions & Answers in Telugu 18 February 2023 For APPSC Groups, AP Police & Other Competitive Exams

AP State GK MCQs Questions And Answers in Telugu : Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

AP State GK MCQs Questions & Answers in Telugu 18 February 2023 |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. ఇటివల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నుండి బొగ్గు సరఫరా కోసం నడుపుతున్న అతి పొడవైన గూడ్స్ రైలు పేరు ఏమిటి?

  1. బ్రహ్మాస్త్ర
  2. అగ్నిశిల
  3. సూర్యాస్త్రా
  4. పైవేవీ కాదు

Q2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధుల క్రింద కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్లలో మొత్తం ఎన్ని నిధులు విడుదల చేసింది?

  1. 40,054 కోట్లు
  2. 35,500 కోట్లు
  3. 45,500 కోట్లు
  4. 40,000 కోట్లు

Q3. ఆంధ్రప్రదేశ్ నందలి సహజ వృక్ష సంపద ప్రధానంగా ఈ రకానికి చెందినది?

  1. ఆర్ద్ర-ఆకురాల్చు అడవులు
  2. అనార్ధ్ర -ఆకురాల్చు అడవులు
  3. మడ అడవులు
  4. అనార్ధ్ర-సతతహరిత అడవులు

Q4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, “YSR వాహన మిత్ర అనే సంక్షేమ పధకాన్ని ప్రారంభించినది. ఇది ఆటోలు, టాక్సీలు మరియు క్యాబ్ ద్రివేర్లకు ప్రతి సంవత్సరానికి ఎంత భత్యాన్ని అందిస్తుంది?

  1. రూ. 10,000
  2. రూ .15,000
  3. రూ .20,000
  4. రూ .12,000

Q5. క్రింది వానిలో ఏ రంగానికి ఆంధ్రప్రదేశ్ నాల్గవ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత దక్కింది?

  1. నీటి పారుదల
  2. విద్యుత్
  3. మౌళిక సదుపాయాలు
  4. ఇచ్చిన అన్ని సమాధానాలు

Q6. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాంట్రాక్టు పోస్టులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించారు?

  1. 60%
  2. 45%
  3. 50%
  4. 55%

Q7. 2019 నాటి గణాంకాల ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ర్యాంకులో ఉంది?

  1. 4
  2. 3
  3. 2
  4. 5

Q8. 2021 AIBA పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏ భారత బాక్సర్  కాంస్య పతకాన్ని సాధించగలిగాడు?

(a) ప్రఖర్ రాణా

(b) ఆకాష్ కుమార్

(c) వికాస్ శుక్లా

(d) శిఖర్ ప్రభాత్

Q79. 2021-22 సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని వైయస్సార్ చేయూత పథకానికి వెచ్చించింది(కొట్లలో)?

  1. 4500
  2. 4455
  3. 4323
  4. 4735

Q10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెండర్ బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది?

  1. 2019-20
  2. 2020-21
  3. 2021-22
  4. 2022-23

Solutions:

S1.Ans(a)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నుండి బొగ్గు సరఫరా కోసం నడుపుతున్న అతి పొడవైన గూడ్స్ రైలు పేరు బ్రహ్మాస్త్ర. దీని పొడవు సుమారు 2.7 కిలోమీటర్లు.

S2. Ans(a)

Sol.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధుల క్రింద కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్లలో మొత్తం 40,054 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.

S3. Ans(a)

Sol.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్ష సంపద ప్రధానంగా ఆర్ద్ర ఆకు రాల్చు అడవులు.

S4. Ans(a)

Sol. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, “YSR వాహన మిత్ర అనే సంక్షేమ పధకాన్ని ప్రారంభించినది. ఇది ఆటోలు, టాక్సీలు మరియు క్యాబ్ ద్రివేర్లకు ప్రతి సంవత్సరానికి రూ.10,000 భత్యాన్ని అందిస్తుంది.

S5. Ans(b)

Sol. ఆంధ్రప్రదేశ్ నాల్గవ పంచవర్ష ప్రణాళికలో విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత దక్కింది

S6. Ans(c)

కాంట్రాక్టు పోస్టులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

S7. Ans(b)

Sol. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2018లో 4వ స్థానంలో ఉండగా 2019 నాటి గణాంకాలు వెల్లడించడంతో ఆ ఏడాదిలో మూడో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది.

S8. Ans.(b)

Sol. నవంబర్ 05, 2021న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన 2021 AIBA పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాష్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించగలిగాడు.

S79. Ans(b)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి వైయస్సార్ చేయూత పథకం కింద మొత్తం  రూ.4455 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

S10. Ans(c)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ బడ్జెట్ తో పాటు తొలిసారిగా పిల్లల బడ్జెట్, మహిళల బడ్జెట్  లేదా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికిగాను 2021-22 సంవత్సరానికి బడ్జెట్లో మహిళల కోసం రూ.47,28 3 కోట్లు కేటాయించారు.

AP State GK MCQs Questions & Answers in Telugu 18 February 2023 |_50.1

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

How much has the Andhra Pradesh state government spent on YSR Handover Scheme for the year 2021-22 (in Kotal)?

The state of Andhra Pradesh has allocated a total of Rs.4455 crore under the YSR Handover Scheme for the financial year 2021-22

Download your free content now!

Congratulations!

AP State GK MCQs Questions & Answers in Telugu 18 February 2023 |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP State GK MCQs Questions & Answers in Telugu 18 February 2023 |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.