Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

AP State GK MCQs Questions and Answers in Telugu ,29th May 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. ఈ క్రింది వాటిలో ఏవి అత్యంత ప్రాచీనమైన శిలలు కనుగొనండి?

(a). కడప శిలలు

(b). ధార్వార్ శిలలు

(c). కర్నూలు శిలలు

(d). రాజమండ్రి శిలలు

Q2. రాజమండ్రి శిలల్లో రాగి ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a). అగ్నిగుండలు (గుంటూరు)

(b).నెల్లూరు

(c). పైవన్నీ

(d). పైవేవికాదు

Q3. రాజమండ్రి శిలల్లో ఆస్ బెస్టాస్ ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a). కడప

(b). కర్నూలు

(c). పైవన్నీ

(d). పైవేవికాదు

Q4. కృష్ణ గోదావరిలా మద్య ఉన్న పల్లపు ప్రాంతాన్ని ఈ సరస్సు అని పిలుస్తారు?

(a). పులికాట్

(b). కొల్లేరు

(c). పైవి రెండూ

(d). ఏదికాదు

Q5. ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?

(a). పులికాట్

(b). శ్రీశైలం

(c). కొల్లేరు

(d). పైవన్నీ

Q6. తూర్పు కనుములుకు శ్రీకాకుళం లో ఉన్న మరొక పేరు ఏమిటి?

(a). అనంతగిరి కొండలు

(b). దూప కొండలు

(c). మహేంద్ర గిరులు

(d). కొండపల్లి కొండలు

Q7. కొల్లేరు సరస్సుని, బంగాళాకాతం ని కేలిపే నది పేరు కనుగొనండి?

(a). బుడమేరు

(b). ఉప్పుటేరు

(c). తమ్మిలేరు

(d). రామిలేరు

Q8. రాజమండ్రి శిలలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనదో కనుగొనండి?

(a). ఇది వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపునకు వాలి ఉంది.

(b). ఈ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఎర్రనేలలు ఆక్రమించాయి

(c). పైవి రెండు సరైనవే

(d). పైవేవి కాదు

Q9. రాజమండ్రి శిలా పీఠభూమిలో లభించే ఖనిజాలను గుర్తించండి?

(a). బొగ్గు

(b). మంగనిసు

(c). అబ్రకం

(d). పైవన్నీ

Q10. రాజమండ్రి శిలల్లో ఇనుము ముఖ్యంగా ఏ జిల్లాలలో లభిస్తున్నాయి?

(a). కడప

(b). కర్నూలు

(c). కృష్ణ

(d). పైవన్నీ

Solutions:

Q1.ANS: (b)

ధార్వార్ శిలలు అత్యంత ప్రాచినమైన శిలలు. విలువైన ఖనిజలకు ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా బంగారం (చిత్తూరు), అభ్రకం (నెల్లూరు) లభిస్తాయి. కర్ణాటక లోని ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు ఈ శిలలు విస్తరించి ఉన్నాయి

Q2.ANS.(a)

రాగి ముఖ్యంగా అగ్నిగుండలు (గుంటూరు) జిల్లాలో లభిస్తుంది.

Q3.ANS.(c)

రాగి ముఖ్యంగా కడప , కర్నూలు జిల్లాలలో లభిస్తుంది.

Q4.ANS.(b).

కృష్ణ గోదావరిలా మద్య ఉన్న పల్లపు ప్రాంతాన్నికొల్లేరు సరస్సు అని పిలుస్తారు. దిని వైశాల్యం 250 చ.కి.మీ.లు ఇది కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల  సరిహద్దుల్లో ఉంది.

Q5.ANS.(c).

ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు సైబీరియ ప్రాంతం నుంచి వలస వచ్చే పక్షుల (పెలికాన్స్-గూడ బాతుల)కు ప్రసిద్ది. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలను కొల్లేరు అభయారణ్యంగ, కొల్లేరు క్పక్షి సంరక్షణ కేంద్రంగా  పిలుస్తారు.

Q6.ANS (c)

శ్రీకాకుళం జిల్లా లోని తుర్పుకనుములకి మరొకపేరు మహేంద్రగిరి కొండలు

Q7.ANS.(b).

కొల్లేరు సరస్సుని, బంగాళాకాతం ని కేలిపే నది పేరు ఉప్పుటేరు

Q8.ANS: (c)

రాజమండ్రి శిలలు సముద్రం ఉప్పొంగి ఏర్పడిన శిలలు. ఈ పీఠభూమి ఉపరితలంగా కాకుండా ఎగుడు దిగుడు స్తలక్రుతులను కలిగి అనేక లోయలు, గుట్టలు లాంటి నిర్మాణాలలో ఉంటుంది. ఇది వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపునకు వాలి ఉంది. ఈ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఎర్రనేలలు ఆక్రమించాయి.

Q9.ANS: (d)

లావా శిలలు నుంఛి నల్లరేగడి భూములు ఆవిర్భవించాయి ఈ పితభుమిలో అనేక ఖనిజాలు లభిస్తున్నాయి అవి బొగ్గు, ఇనుము ,మంగనేసు, అభ్రకం, రాగి, ఆస్ బెస్టాస్, వజ్రాలు ముఖ్యంగా లభించే ఖనిజాలు

Q10.ANS(d) ఇనుము: కడప, కర్నూలు, కృష్ణ

APPSC -GROUP - 4 COMPLETE PREPARATION BATCH FOR JR.ASST & COMPUTER ASST PAPER 1& 2| TELUGU | Pre- Recorded Classes By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website