Telugu govt jobs   »   ap police sub inspector   »   AP SI మెయిన్స్ ఫలితాలు 2023 విడుదల

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 తుది జాబితా విడుదలైంది, తనిఖీ చేయండి

AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023

AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023 జాబితా ని పోలీసు నియామక బోర్డు 20 డిసెంబర్ 2023 ని తన అధికారిన వెబ్సైట్ https://slprb.ap.gov.in/లో విడుదల చేసింది. అధికారిక వెబ్సైటు లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న జోన్ల వారీగా ఖాళీలను కూడా పేర్కొంటూ ఎంపికైన అభ్యర్ధుల జాబితాని విడుదల చేసింది. పేపర్ III మరియు పేపర్ IV లో వచ్చిన మొత్తం మార్కులని 200 కి కుదించి PET 100 మార్కులకి వచ్చిన మార్కుల మొత్తాన్ని 300 మార్కులకి మెరిట్ లిస్ట్ ని తయారుచేశారు. అభ్యర్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రకటన లో తెలిపిన ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ని సంప్రదించండి.

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 వెబ్ నోట్

AP SI మెయిన్స్ ఫలితాలు 2023

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/లో 06 డిసెంబర్ 2023న విడుదల చేసింది . 15 అక్టోబర్ 2023న AP SI మెయిన్స్ ఆన్సర్ కీ విడుదల చేశారు. AP SI మెయిన్స్ పరీక్ష 14 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించారు. AP SI మెయిన్స్ పేపర్లు-I & II (అంటే ఇంగ్లీష్ & తెలుగు లాంగ్వేజ్ పేపర్) మాత్రమే క్వాలిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటాయి. ఈ పేపర్లలో సాధించిన మార్కులు, అంటే పేపర్లు-I మరియు II తుది ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోబడవు. AP SI మెయిన్స్ ఫలితాలు 2023 హై కోర్టు కేసు కొట్టేయడం తో ఫలితాలను పోలీస్ నియామక బోర్డు  06 డిసెంబర్ 2023న విడుదలచేశారు. AP SI మైన్స్ తుది ఫలితాల జాబితాని 20 డిసెంబర్ 2023న విడుదల చేశారు.

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023 అవలోకనం

AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023 అధికారిక వెబ్‌సైట్ లో విడుదలయ్యాయి. AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

AP SI మెయిన్స్ తుది ఫలితాలు 2023 విడుదల అవలోకనం
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు
పోస్ట్ పేరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్
ఖాళీలు  411
వర్గం ఫలితాలు
AP పోలీస్ SI మెయిన్స్ తుది ఫలితాలు తేదీ 20 డిసెంబర్ 2023
తుది వ్రాత పరీక్ష తేదీలు 14 &15 అక్టోబర్ 2023
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్ సైట్ http://slprb.ap.gov.in/

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 లింక్

AP SI తుది వ్రాత పరీక్ష 14 అక్టోబర్ 2023 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియు కర్నూలు లలో వరుసగా ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 01.00 వరకు మరియు మధ్యాహ్నం 02.30 నుండి 05.30 వరకు జరిగింది. AP SI మెయిన్స్ ఫలితాలు 2023 విడుదలయ్యాయి. చాలా రోజుల కోర్టు కేసు విచారణ తర్వాత హై కోర్టు కేసుని కొట్టేయడంతో ఫలితాలను పోలీస్ నియామక బోర్డు ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్ధులు తమ లాగిన్ ID మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించి AP SI మెయిన్స్ ఫలితాలు 2023 డౌన్లోడ్ చేసుకోగలరు. AP SI మెయిన్స్ ఫలితాలు 2023 ఈ దిగువన లింకు ద్వారా తెలుసుకోండి.

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 లింక్ 

AP SI మెయిన్స్ 2023 కట్ ఆఫ్ మార్కులు

AP SI మెయిన్స్ 2023 కట్ ఆఫ్ మార్కులను అధికారిక వెబ్సైట్ 20 డిసెంబర్ 2023 న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. విభాగాల వారీగా SCT RSI (పురుష)అభ్యర్ధులు మరియు SCT SI సివిల్ (పురుషులు మరియు స్త్రీ) కట్ ఆఫ్ మార్కులను జోన్ల వారీగా విడుదల చేసింది. ఈ దిగువన లింకు ద్వారా కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి.

AP SI మెయిన్స్ 2023 SCT RSI (పురుష)అభ్యర్ధులు కట్ ఆఫ్ మార్కులు

AP SI మెయిన్స్ 2023 SCT SI సివిల్ (పురుషులు మరియు స్త్రీ) కట్ ఆఫ్ మార్కులు

AP SI మెయిన్స్ 2023 తుది జాబితా

AP SI మెయిన్స్ 2023 పరీక్షలు మరియు PET పూర్తి చేసుకున్న అభ్యర్ధులు తుది జాబితా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు AP SI మెయిన్స్ 2023 తుది జాబితాని 20 డిసెంబర్ 2023 న అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. SCT RSI (APSP) (పురుషుల) తుది జాబితా లో మొత్తం 96 మంది ఎంపికయ్యారు మరియు SCT SI (Civil) (పురుషులు& స్త్రీలు) తుది జాబితాలో 48 మంది ఎంపికయ్యారు  ఈ దిగువన లింకు ద్వారా AP SI మెయిన్స్ 2023 తుది జాబితాని డౌన్లోడ్ చేసుకోండి.

AP SI మెయిన్స్ 2023 SCT RSI (APSP) (పురుషుల) తుది జాబితా

AP SI మెయిన్స్ 2023 SCT SI (Civil) (పురుషులు& స్త్రీలు) తుది జాబితా

 

AP SI మెయిన్స్ జవాబు పత్రాలు

మెయిన్స్ ఫలితాలు, అభ్యర్ధుల జవాబు పత్రాలు (OMR షీట్లు) కాపీలను పోలీసు నియామక బోర్డు అధికారిక వెబ్సైటు లో పొందుపరచింది. అభ్యర్ధులు తమ పేపర్-3, మరియు పేపర్-4 లను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5గంటల లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చు. SI పోస్ట్ లకు అర్హత సాధించిన అభ్యర్ధుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9441450639, 9100203323 నెంబర్ కు లేదా mail-slprb@ap.gov.in మెయిల్ పై సంప్రదించాలి అని ఛైర్మన్ తెలిపారు.

AP SI మెయిన్స్ జవాబు పత్రాలు

AP పోలీస్ SI మెయిన్స్ ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • దశ 1. ముందుగా, “http://slprb.ap.gov.in/”ని సందర్శించండి మరియు తాజా వార్తల విభాగం కోసం శోధించండి
  • దశ 2. ఇప్పుడు స్క్రోలింగ్ విభాగంలో AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023 యొక్క తుది వ్రాత పరీక్ష ఫలితాలు లింక్‌లను కనుగొనండి.
  • దశ 3. ఈ పేజీలో, SCT SIలు (సివిల్) (పురుషులు & మహిళలు) మరియు SCT RSIలు (APSP) (పురుషులు) పోస్టుల కోసం ఫలితాల లింక్‌లపై క్లిక్ చేయండి.
  • దశ 4: తర్వాత, “AP పోలీస్ SI రిక్రూట్‌మెంట్ 2023 తుది వ్రాత పరీక్ష ఫలితాలు PDF ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయబడతాయి
  • దశ 5: ఆపై “AP పోలీస్ రిక్రూట్‌మెంట్ 2023 తుది వ్రాత పరీక్ష ఫలితాల PDF ను తనిఖీ చేయండి
  • భవిష్యత్ సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP SI మెయిన్స్ ఆన్సర్ కీ 2023 

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్_50.1

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 ఎప్పుడు విడుదల చేస్తారు?

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 విడుదల చేశారు

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

AP SI మెయిన్స్ ఫలితాలు 2023 లింకు ఈ కధనం లో అందించాము దాని ద్వారా మీ రిసల్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు

About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.