Telugu govt jobs   »   Result   »   AP Polycet 2022 Results

AP Polycet Results 2022 @polycet.ap.nic.in , AP పాలిసెట్ 2022 ఫలితాలు

AP Polycet Results 2022 @polycet.ap.nic.in: Andhra Pradesh Polytechnic Common Entrance Test – AP Polycet 2022 results released. The State Board of Technical Education and Training (SBTET) has already released the Policet Answer Key. However students appearing for the exam can check the results on the official website https://polycetap.nic.in/ or http://sbtetap.gov.in/. Similarly students can also download their rank card.

AP పాలిసెట్ 2022 ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – AP Polycet 2022 ఫలితాలు విడుదల అయ్యాయి . ఇప్పటికే పాలిసెట్‌ ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసిన విషయం తెలిసిందే.  అయితే పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అదే విధంగా విద్యార్థులు తమ ర్యాంక్‌ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP Polycet 2022 Answer Key Released Check @ sbtetap.gov.in , AP పాలిసెట్ 2022 జవాబు కీ విడుదల_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

AP Polycet Results 2022 Overview (AP పాలిసెట్ ఫలితాలు 2022 అవలోకనం)

AP పాలిసెట్  2022 ఫలితాలకీ  సంబంధించిన ముఖ్యమైన తేదీలను దిగువన తనిఖీ చేయండి.

Organization Name State Board Of Technical Education & Training
State Government Of Andhra Pradesh
Test Name Polytechnic Common Entrance Test
Year 2022-23
Course Name Diploma Course (Polytechnic)
Exam Date 29th May 2022
Official AP POLYCET Answer Key Available
Objection Submission Email asexams.apsbtet@gmail.com
Objection Submission Deadline 2nd June 2022 (Mid-night)
Result Announcement 18th June

AP Polycet Results 2022 @polycet.ap.nic.in (AP పాలిసెట్ 2022 ఫలితాలు)

AP పాలిసెట్ 2022 ఫలితాల కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగినై AP POLYCET Results 2022 ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. కాగా 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశపరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు.

Click here to Check AP Polycet Result 2022

 

How to Check AP Polycet 2022 Result (AP పాలిసెట్ 2022 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?)

AP పాలిసెట్ 2022 ఫలితాల కోసం దిగువ దశలు అనుసరించాలి అవి

  • ముందుగా, అధికారిక వెబ్‌సైట్ www.polycetap.nic.inని సందర్శించండి లేదా Manabadi.co.inలో AP
  • AP POLYCET 2022 ఫలితాలపై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ AP POLYCET 2022 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • మీ AP POLYCET- 2022 ఫలితాలను ధృవీకరించండి మరియు భవిష్యత్తు సూచన కోసం
  • ప్రింట్‌అవుట్‌ తీసుకోండి.

Click here to check AP Polycet 2022 Score card 

 

Details Mentioned On AP Polycet Result 2022 (AP పాలిసెట్ ఫలితం 2022లో పేర్కొనబడిన వివరాలు)

  • దరఖాస్తుదారు పేరు
  • హాల్ టికెట్ నంబర్
  • ఫిజిక్స్‌లో సాధించిన మార్కులు
  • కెమిస్ట్రీలో సాధించిన మార్కులు
  • గణితంలో సాధించిన మార్కులు
  • మొత్తం మార్కులు
  • ఉత్తీర్ణత స్థితి
  • దరఖాస్తుదారు యొక్క ర్యాంక్

 

AP Polycet 2022 Cut Off Marks (AP పాలిసెట్ 2022 కట్ ఆఫ్ మార్కులు)

క్రింద ఇవ్వబడిన వ్రాత పరీక్షలో అర్హత సాధించడానికి వివిధ వర్గాలకు అవసరమైన కటాఫ్ మార్కులు:

Category Cutoff Percentage
SC/ST Less than 30%
For all other categories Equal to or more than 30%

AP Polycet Results 2022 – FAQs

Q1. AP పాలిసెట్ ఫలితాలు 2022 ఎప్పుడు వెలువడుతుంది?

Ans. ఫలితాలు ఇప్పుడు 18 జూన్ 2022న దాని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Q2. AP పాలిసెట్ 2022 ఫలితాలను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Ans. AP పాలిసెట్ 2022 ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా ఈ కథనం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Q3. AP Polycet 2022 ర్యాంక్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో ఎలా పొందాలి?

Ans. మీరు AP Polycet 2022లో ఉత్తీర్ణులైతే, అదే పోర్టల్ నుండి polycetap.nic.in ర్యాంక్ కార్డ్ 2022ని పొందవచ్చు.

 

TSPSC Group 1 2022 Prelims Exam Date, TSPSC గ్రూప్ 1 2022 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ_40.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

When will the AP policy results be released in 2022?

The results are now available on its official website on 11 June 2022.

Where to download AP Policet 2022 results?

Candidates need to download the AP Policet 2022 results online through the official website or this article.

How to get AP Polycet 2022 Rank Card Online?

If you have passed AP Polycet 2022, you can get polycetap.nic.in Rank Card 2022 from the same portal.