Telugu govt jobs   »   Article   »   AP HIGH COURT Complete Preparation kit

AP HIGH COURT Complete Preparation kit at affordable price | AP హైకోర్టు ఆన్‌లైన్ ప్రత్యక్ష తరగతులు

AP High Court Complete Preparation kit

AP High Court Complete Preparation kit : For huge Number of Vacancies in AP High Court Recruitment 2022 Adda247 Providing providing live classes, Test Series and Printed books in one pack at affordable price. Andhra Pradesh High Court has released the AP High Court Recruitment 2022 and AP District Court Recruitment 2022 Notification at hc.ap.nic.in for Assistant, Junior Assistant, Examiner, Stenographer Grade-III, Process Server, Driver, Field Assistant, Record Assistant, officer Sub-ordinate, Section officer, Typist and Copyist and more posts for 3673 Vacancies. The online application for AP District Court Recruitment 2022 Starts from 22nd October 2022 and last date apply online is 11th November 2022. candidates can apply for AP High Court Recruitment 2022 from 4th November 2022 to 21th November 2022.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

AP High Court Recruitment 2022 | AP హై కోర్ట్ రిక్రూట్‌మెంట్ 2022

AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022: AP హైకోర్టు  AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ను hc.ap.gov.in లో విడుదల చేసింది. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెయోగ్రాఫర్ గ్రేడ్-III, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసర్ సబ్-ఆర్డినేట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల వంటి  3673 ఖాళీల కోసం AP హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదో గొప్ప అవకాశం.

ఈ పరీక్షను క్లియర్ చేయడానికి మన Adda247 అందిస్తున్న ఈ Complete Preparation Kit లో అన్ని సబ్జక్ట్స్ ని పూర్తి బేసిక్స్ నుండి పరీక్ష లెవెల్ వరకు అన్ని రకాల అంశాలను లైవ్ క్లాసుల ద్వారా వివరించడం జరుగుతుంది, అన్ని సబ్జెక్ట్ ల Printed బుక్స్ ను కూడా అందించడం జరుగుతుంది మరియు మోక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాచ్ లో జనరల్ నాలెడ్జి, బేసిక్ ఇంగ్లీష్ మరియు మెటల్ ఎబిలిటీ ల యొక్క Live Classes , Printed Books & Mock Test ల  ను ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ AP High Court Complete Preparation Kit మీకు One Stop Preparation Kit.

Click Here to Buy AP High Court Complete Preparation Kit

About AP High Court Online Live Classes

  • Target AP High Court & District Court Live Classes | Printed Books | Test Series | Telugu
  • Live Classes Start Date: 11th Nov 2022
  • Class Timing: 10:00 AM to 01:00 PM & 05:00 PM to 08:00 PM

Exams Covered | పరీక్ష కవర్:

 AP High Court & District Court

  • Office Subordinate
  • Process Server
  • Copyist & Typist
  • Examiner
  • Field Assistant
  • Jr.Assistnat
  • Steno Grade-III etc

Covered Subjects | సబ్జక్ట్స్ కవర్:

  • General Knowledge
  • General English
  • Mental Ability

Course Highlights | కోర్సు ముఖ్యాంశాలు

  • 120+ గంటల ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు
  • 60+ ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు (ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం)
  • 5 పుస్తకాల సమితి (ఇంగ్లీష్ ప్రింటెడ్ ఎడిషన్)
  • మునుపటి సంవత్సరం ప్రశ్నలు
  • 3 Levels of Exercises
  • శీఘ్ర పునశ్చరణ కొరకు రికార్డ్ చేయబడ్డ వీడియోలు 24/7 అందుబాటులో ఉంటాయి.

చెల్లుబాటు: 12 నెలలు

adda247

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!