Telugu govt jobs   »   Latest Job Alert   »   ap-endowment-officer-salary-and-allowances

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

AP Endowment officer Salary and Allowances: APPSC has declared Notification for a total of 60 vacancies (13 Carry forward + 47 Fresh) AP Endowment officer Grade-III. In this Article you will know about theAPPSC Endowments Officer Salary and Allownaces for the given grade. Candidates who profess Hindu Religion only are eligible can apply online for the post APPSC Executive Officer Grade-III.

APPSC Endowment officer 2022 Salary and Allowances
Name of the post APPSC Endowment officer Grade -III
APPSC Endowment officer Grade -III Salary Pay Scale : Rs. 16,400/- -48,970/- (Know more details)

 

AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు : APPSC ఎండోమెంట్  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం 60 ఖాళీల కోసం A.P. ఎండోమెంట్స్ సబ్-సర్వీస్ క్రింద పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు  01.07.2021 నాటికి 18 నుండి  42 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-IIIకి  హిందూ మతాన్ని మాత్రమే ఆచారించే వారు మాత్రమే  అర్హులు.

 

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలుAPPSC/TSPSC Sure shot Selection Group

 

AP Endowment officer Salary and Allowances – overview

 సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ III
పోస్టుల సంఖ్య  60
నోటిఫికేషన్ విడుదల తేది 28 డిసెంబర్ 2021
దరఖాస్తు  ప్రారంభ తేదీ 30 డిసెంబర్ 2021
దరఖాస్తు చివరి తేదీ 29 జనవరి 2022
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ
28 జనవరి 2022
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
Category Govt jobs
ఎంపిక విధానం వ్రాత పరీక్ష ఆధారంగా
అధికారిక వెబ్సైట్  https://psc.ap.gov.in

 

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

AP Endowment officer Salary and Allowances

ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్  పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.16,400/- నుండి 49,870/- మధ్య ఉంటుంది. AP Endowment officer పోస్ట్‌కి ఎంపికైన అభ్యర్థులకు వారి జీతంతో పాటు కింది ప్రోత్సాహకాలు మరియు అలవెన్సులు మంజూరు చేయబడతాయి:

  • DA- డియర్‌నెస్ అలవెన్స్
  • HRA- ఇంటి అద్దె అలవెన్స్
  • TA- రవాణా భత్యం
  • పరిహారం
  • OTA- ఓవర్ టైం అలవెన్స్

Check Now:APPSC Endowments Officer Notification 2021 PDF

 

APPSC Endowment officer Education Qualification 

APPSC Endowment officer Grade-3 పోస్టులకు గాను అభ్యర్ధులు క్రింది విద్యాప్రమాణాలను కలిగి ఉండాలి

పోస్టు పేరు  విద్యార్హతలు
APPSC ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్-3  ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత

Read More : APPSC Endowment officer Exam Pattern 

 

APPSC Endowments Officer Notification 2021 Online Application Link 

APPSC Endowment Officer Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 19 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.

Click here to Apply Online For APPSC Endowment officer 2021 [Active]

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Also read: APPSC క్యాలెండర్ 2021

 

AP Endowment officer Salary and Allowances – FAQs

Q1:  AP Endowment officer  పోస్టులకు జీతం ఎంత? 

: పే స్కేల్‌ రూ.16,400/- నుండి 49,870/-

Q2 :  AP Endowment officer పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?

: వ్రాత పరీక్షా  ఆధారంగా.

Q3: AP Endowment officer  పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?

: ఏదైనా డిగ్రీ

Q4:  AP Endowment officer నోటిఫికేషన్ అప్లికేషన్  దరఖాస్తు చివరి తేదీ ?

 దరఖాస్తు చివరి తేదీ  29 జనవరి 2022 .

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking.

 

Sharing is caring!

AP Endowment officer Salary and Allowances_7.1

FAQs

What is the salary for AP Endowment officer posts?

Pay scale from Rs.16,400 / - to 49,870 / -

What is the examination procedure for AP Endowment officer posts?

Based on the written test.

What are the qualifications for AP Endowment officer posts?

Any degree

AP Endowment officer Notification Application Application Deadline?

The last date for applications is 29 January 2022.