Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2023

AP District Court Exam Analysis 2023 For Assistant, Steno & Typist: Shift – 1 2nd January 2023 | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2023

AP District Court Exam Analysis 2023 Shift-1 2nd January 2023

AP District Court Exam Analysis 2022 Shift-1 2nd January 2023: AP High Court Conducted CBT(Computer Based Test) for  Stenographer, Typist, Junior & Field Assistant on 2nd January 2023. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.

Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts

AP District Court Exam Analysis 2022 Shift-2 For Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 2 జనవరి 2023 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill the form to get the AP District Court exam Analysis 2022 

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 2 జనవరి 2023 న  స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District Court Exam Analysis 2022 Shift - 3 For Steno, Typist, Junior & Field Assistant |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP District court Exam analysis 2022 :

AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)

  • AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్  ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్  / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.

Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2023 Difficulty level(కఠినత స్థాయి)

AP District court Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Easy Moderate
జనరల్ నాలెడ్జ్ Difficult
మొత్తంగా Moderate

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 2
Indian History & AP History 3
Indian Geography, Agriculture & Environment, AP Geography 2
Indian Polity & Constitution 3
Current affairs- India & Andhra Pradesh 10
Other 20

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked
Reading Comprehension 5
One word Substitution 2
Synonym/Antonym 4
Idioms & Phrases 2
Other 27

Questions Asked in AP District Court exam Shift 1: 2nd January 2023 |AP జిల్లా కోర్టు shift 1 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

  1. కొత్త జిల్లాల అవతరణ తర్వాత ఏ జిల్లా తన అటవీ విస్తీర్ణం కోల్పోయింది?
  2. 1948 లో డిప్యూటీ CM ఎవరు?
  3. భ్రాత దేశ మొదటి ఉప ప్రదాని మరియు హోం మినిస్టర్ ఎవరు?
  4. ఆంధ్ర లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది?
  5. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడ ప్రారంభించారు?
  6. 1953 ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాలు ఎన్ని?
  7. రిలయన్స్ PSF ఫైబర్ తయారీ యూనిట్ ఎక్కడ స్థాపించారు?
  8. మూలా పేట వేణుగోపాల్ స్వామి దేవాలయం లో 1950 లో దళిత ప్రవేశ హక్కుల కోసం ఉద్యమం చేసినది ఎవరు?భారతదేశంలో 4వ పరిశుభ్రమైన నగర ర్యాంక్ ఏ నగరం పొందింది
  9. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా ఉన్న మతం ఏది?
  10. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే 3వ భాష?
  11. వైకుంఠ ఏకాదశి పండుగ రోజు ఏ దేవుణ్ణి పుజిస్తారు?
  12. ఏ పండుగ రోజు శివునికి 365 వత్తులతో పూజ చేస్తారు?
  13. నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ ప్రసంగంలో ఎంత సేపు మాట్లాడారు?
  14. అక్టోబర్‌లో ఏపీలో ఎన్ని కిలోమీటర్ల రోడ్డుకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు?
  15. 2021 లో అర్జున అవార్డ్స్ ఎంత మందికి వచ్చాయి?
  16. పండిట్ రవి శంకర్ కి వచ్చిన ఆవార్డ్ ఏది?
  17. పరిశ్రమలు, IT శాఖా మంత్రిఎవరు?
  18. రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేసిన సూపర్ కంప్యూటర్ పేరు ?
  19. ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు?
  20. 2021 ద్రోణ చార్య అవార్డ్ ఏ క్రీడకు సంబంధించిన వారికి దక్కింది?
  21. pm utkrisht అభియాన్ ప్రదర్శన లో AP లో ఏ జిల్లా ప్రదర్శన
  22. కర్నాటక తర్వాత పట్టు ఉత్పత్తి రాష్ట్రం
  23. 4వ ర్యాంక్ స్వచ్ఛ సర్వేక్షణ్ జిల్లా
  24. భారతదేశ అవినీతి స్కోరు

English:

  • Fear of Dogs
  • Study of Structural & Diseases of Teeth?

 

TSPSC Group-3 Batch | Telugu | 360 Degrees Preparation Kit By Adda247

మరింత చదవండి: 

Sharing is caring!

FAQs

is there any Negative Marking in AP District Stenographer, Typist, Junior & Field Assistant Exam

No, There is no negative marking in AP District Stenographer, Typist, Junior & Field Assistant Exam

How many marks is AP District Court conducting Stenographer, Typist, Junior & Field Assistant Exam?

AP District Court is conducting Stenographer, Typist, Junior & Field Assistant Exam for total 80 marks.

What is the difficulty level of AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam?

The overall difficulty level of the exam is moderate.

What is the total duration of AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam?

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam will be conducted for 90 minutes.