Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2022

AP District Court Exam Analysis 2022 Shift – 1 For Stenographer, Typist, Junior & Field Assistant | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2022

AP District Court Exam Analysis 2022 Shift-1 : AP High Court Conducted CBT(Computer Based Test) for  Stenographer, Typist, Junior & Field Assistant on 21st December 2022. This test was conducted in three shifts. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.

AP District Court Exam Analysis 2022 Shift-1 For Stenographer, Typist, Junior & Field Assistant: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 21 డిసెంబర్ 2022 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది.  2022 సంవత్సరానికి గాను  1162 స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 21 డిసెంబర్ 2022 న  స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District court Exam analysis 2022 :

AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)

  • AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్  ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్  / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.

Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)

AP District court Stenographer, Typist, Junior & Field Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Medium
జనరల్ నాలెడ్జ్ Medium
మొత్తంగా Medium

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked Difficulty Level
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 3 Medium
Indian History & AP History 5 Medium
Indian Geography, Agriculture & Environment, AP Geography 3 Medium
Indian Economy 2 Medium
Indian Polity & Constitution 1 Medium
AP Static GK 3 Medium
Scientific Research, awards, Personalities & Institutions 1 Medium
Ap scheme 1 Medium
Current affairs- India & Andhra Pradesh 11 Medium
Ap reorganization 1 Medium
Other 9 Medium

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked Difficulty Level
Reading Comprehension 10 Medium
Correct sentence 4 Medium
Sentence arranagement 6 Medium
Exclamations 2 Medium
Prepositions 3 Medium
Synonym/Antonym 7 Medium
Idioms & Phrases 2 Medium
Other 6 Medium

Questions Asked in AP District Court exam Shift 1 |AP జిల్లా కోర్టు shift 1 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

1. బేలూర్ చెక్కడాలు ap ఏ జిల్లాలో ఉన్నాయి?

2. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయం ఏమిటి?

3. ఏపీ సీఎంగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవీకాలం ఎంత?

4. ఏపీలోని ఏ జిల్లాలో సిరిమాను పండుగను జరుపుకుంటారు?

5. ఆరోగ్య అభియాన్ ఉత్కృష్ట పుర్సకర్ ర్యాంకింగ్ కింద ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?

6. apలోని 6 గ్రామాలలో ఏ బ్యాంకు సేవలను నిర్వహించింది?

7. గద్దర్ పార్టీని ఎక్కడ స్థాపించారు?

8. PM-కిసాన్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?

9. భూమి, సముద్రం మరియు గగనతలంలో అతను చేసిన సాహసకృత్యాలకు ఎవరి పేరు మీద అవార్డు ప్రారంభించబడింది?

10. గాంధీ 150వ వార్షికోత్సవం సందర్భంగా, ఎన్ని అవార్డులు పంపిణీ చేయబడ్డాయి?

11. ap యొక్క దాదాపు 66% భూభాగం ఏ రకమైన మట్టితో కప్పబడి ఉంది?

12. 1932 నాటి పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?

13. దాతృత్వం కింద కోవిడ్ 19 సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను ఎవరు అందించారు?

14. AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది?

15. న్యాయ సమీక్ష ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది?

16. కర్ణాటక మరియు ఏపీ మధ్య కృష్ణా నది సరిహద్దు?

17. అవినీతిని నిరోధించడానికి ap కోసం ACB హెల్ప్‌లైన్ నంబర్?

18. APలో మొత్తం జిల్లాల సంఖ్య?

19. చెత్త రహిత రాష్ట్ర ప్రచారం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంత మొత్తం కేటాయించింది?

20. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం?

21. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జైనుల జనాభా శాతం?

AP District court Exam analysis 2022 Shift 1: FAQS

Q. Ap జిల్లా కోర్టు పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?

A: Ap జిల్లా కోర్టు పరీక్ష మొత్తంగా కష్టాల మధ్యస్తంగా ఉంది.

Q. AP జిల్లా కోర్టు ఇంగ్లీష్ పేపర్‌లో మంచి ప్రయత్నాలు ఏమిటి?

A: AP జిల్లా కోర్టు ఇంగ్లీష్ పేపర్‌లో మంచి ప్రయత్నాలు 36.

Q. AP జిల్లా కోర్టు పరీక్ష ఎన్ని షిఫ్టులలో నిర్వహించబడుతుంది?

A: AP జిల్లా కోర్టు పరీక్ష 3 షిఫ్టులలో నిర్వహించబడుతుంది

adda247

మరింత చదవండి: 

Sharing is caring!

FAQs

What is the difficulty level of the Ap District Court exam?

The over all difficulty level of the Ap District Court exam is Medium.

what is the good attempts in AP District Court English paper?

the good attempts in AP District Court English paper is 36.

AP District Court exam will conduct in how many shifts?

AP District Court exam will conduct in 3 shifts