ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న 1896 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ (AHD) తన అధికారిక వెబ్‌సైట్ https://ahd.aptonline.in/లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్ధుల నుండి AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను 20 నవంబర్ 2023 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్ధులు తమ జిల్లాలో ఎననిఖాళీలు ఉన్నాయి అనేది తనిఖీ చేసుకోవాలి. ఖాళీల వివరాలు తెలుసుకోవడం వలన AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు ఎంత పోటీ ఉంటుంది, మీరు మీ ప్రీపరేషన్ కు వ్యూహ రచన ఎలా చేయాలి, ఉద్యోగం సాదించడానికి కావాల్సిన చక్కటి ప్రణాళికాను వేసుకోవచ్చు. ఈ కథనంలో మేము జిల్లాల వారీగా, కేటగిరీల్ వారీగా AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఖాళీలు ను అందించాము.
AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఖాళీలు 2023 అవలోకనం
AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఖాళీలు 2023 అవలోకనం | |
సంస్థ పేరు | ఆంధ్ర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ |
పోస్ట్ పేరు | పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ |
మొత్తం ఖాళీలు | 1896 |
వయో పరిమితి | 18 నుండి 42 సంవత్సరాలు |
అధికారిక వెబ్‌సైట్ | Ahd.aptonline.in |
APPSC/TSPSC Sure shot Selection Group
AP Animal Husbandry Assistant District Wise Vacancies 2023| AP పశుసంవర్ధక అసిస్టెంట్ జిల్లాల వారీగా ఖాళీలు 2023
AP గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 కింద విడుదల కానున్న గ్రేడ్ II, III, IV మరియు V పోస్టులకు 14,000+ ఖాళీలు ఉన్నాయి, వీటిలో 1896 ఖాళీలు పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ చేయబడ్డాయి. జిల్లాల వారీగా ఖాళీల పంపిణీ క్రింద ఇవ్వబడింది. కేటగిరీ ప్రకారం పూర్తి ఖాళీ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి.
AP పశుసంవర్ధక అసిస్టెంట్ జిల్లాల వారీగా ఖాళీలు 2023 |
|
జిల్లా పేరు | ఖాళీలు |
అనంతపురం | 473 |
చిత్తూరు | 100 |
కర్నూలు | 252 |
వైఎస్ఆర్ కడప | 210 |
SPSR నెల్లూరు | 143 |
ప్రకాశం | 177 |
గుంటూరు | 229 |
కృష్ణ | 120 |
పశ్చిమ గోదావరి | 102 |
తూర్పు గోదావరి | 15 |
విశాఖపట్నం | 28 |
విజయనగరం | 13 |
శ్రీకాకుళం | 34 |
మొత్తం | 1896 |
గమనిక:
- నోటిఫై చేయబడిన ఖాళీల సంఖ్య వాస్తవ అవసరానికి అనుగుణంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
- 2019 & 2020 సంవత్సరాల్లో జరిగిన మునుపటి రిక్రూట్‌మెంట్ల క్యారీ ఫార్వర్డ్ ఖాళీల ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేయబడింది.
AP Animal Husbandry Assistant Category Wise Vacancies | AP పశుసంవర్ధక అసిస్టెంట్ కేటగిరీ వారీగా ఖాళీలు
Category | SC | ST | OBC | OC | OC (Sports) | OC (Ex-Service) | Other | Grand Total |
Local | 223 | 110 | 566 | 517 | 56 | 48 | 98 | 1618 |
Non-Local | 26 | 24 | 109 | 36 | 9 | 7 | 67 | 278 |
total | 249 | 134 | 675 | 553 | 65 | 55 | 165 | 1896 |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |