Telugu govt jobs   »   Free Mock Tests   »   AP AHA Statewide Mock 2: Register...

AP Animal Husbandry Assistant Statewide Mock 2: Attempt Now | AP పశుసంవర్ధక అసిస్టెంట్ కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

AP Animal Husbandry Assistant Free Mock Test 2

AP Animal Husbandry Assistant Free Full Length Mock 2: The Andhra Pradesh Animal Husbandry Department will conduct the AP Animal Husbandry Assistant exam on 31 December 2023. The AP Animal Husbandry Assistant exam consists of two parts i.e., Part A& Part B. The AP Animal Husbandry Assistant Exam consists of 150 questions, and the total marks will be 150.

To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 Telugu has decided to conduct a Free Mock test For AP Animal Husbandry Assistant 2023. Candidates can Attempt For Free Mock from the link provided below. To excel in the AP Animal Husbandry Assistant exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 23 December 2023 from 10 AM to 24 December 2023 at 11:55 PM (App Only & Web). Attempt Now (APP Only) and Also Attempt From the Adda247 Web for the free-length mock Test from 23rd December 2023 to 24th December 2023.

AP Animal Husbandry Assistant Mock Test 2023: Attempt Now | రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ : ఇప్పుడే ప్రయత్నించండి

AP Animal Husbandry Assistant Mock Test 2023: Attempt Now for Free AP Animal Husbandry Assistant Mock Test to crack the AP Animal Husbandry Assistant Exam. All Questions in the AP Animal Husbandry Assistant Mock tests are based on the latest exam pattern. Get Detailed Solutions and analysis for all the AP Animal Husbandry Assistant Mock test questions from the expert faculty of Adda247 Telugu.

AP పశుసంవర్ధక అసిస్టెంట్ 2023  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  23 డిసెంబర్ 2023 ఉదయం 10 గంటల నుండి  24 డిసెంబర్ 2023 2023 రాత్రి 11:55 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 150 మార్కులతో కూడిన 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only & Attempt Now Web) తప్పనిసరి. 23 డిసెంబర్ 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Click Here to Attempt for the AP AHA 2023 Mock Test 2 (App only)
Click Here to Attempt for the AP AHA 2023 Mock Test 2  (Web Only)

Statewide Live Mock Test for AP AHA Exam Pattern

  • AP పశుసంవర్ధక అసిస్టెంట్ 2023 రాత పరీక్షలో 150 మార్కులతో కూడిన 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
  • రాత పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  • వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.

AP పశుసంవర్ధక శాఖ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షా సరళి

Part సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య మార్కులు వ్యవధి
A జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 50 50 50 నిమిషాలు
B పశుసంవర్ధకానికి సంబంధించిన సబ్జెక్టు 100 100 100 నిమిషాలు
మొత్తం 150 150 150 నిమిషాలు

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Free Live Mock Test For TSSPDCL Junior Lineman : Attempt Now_40.1

APPSC/TSPSC Sure Shot Selection Group

Statewide Live Mock Test Date

AP పశుసంవర్ధక అసిస్టెంట్ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 23 డిసెంబర్ 2023 మరియు 24 డిసెంబర్ 2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 23 డిసెంబర్ 2023 ఉదయం 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు.

Statewide Live Mock Test 2 Date
Exam Date and Time 23 December 2023 from 10 AM to 24 December 2023 at 11:55 PM
Result 25 December 2023 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt (Web only) Click Here to Attempt (Web Only)

Upcoming AP AHA State Wide Mock Test

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ 31 డిసెంబర్ 2023న AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షకు చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ మెరుగైన ప్రిపరేషన్ మరియు పరీక్ష ఒత్తిడిని తగ్గించడం కోసం మేము మరొక రాష్ట్రవ్యాప్త మాక్ పరీక్షను నిర్వహించబోతున్నాము. పరీక్షకు వెళ్లే ముందు తప్పనిసరిగా లైవ్ ఫ్రీ మాక్ టెస్ట్‌ను ప్రయత్నించాలి. ఇది మీకు పరీక్ష ఒత్తిడి తగ్గించి, మీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది.

Upcoming AP AHA State-Wide Mock Test
AP AHA State-Wide Mock Test 3 28th December 2023

AP Grama Sachivalayam 2023 - AP Animal Husbandry Assistant Online Test Series (Telugu & English) By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!