Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-2

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-2_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

 

ప్రశ్నలు:

Q1. రాజమండ్రి శిలల్లో మాంగనీసు ముఖ్యంగా ఏ జిల్లాలలో లభిస్తున్నాయి?(a) శ్రీకాకుళం

(b) విశాఖపట్నం

(c) పైవన్నీ

(d) పైవేవికాదు

Q2. రాజమండ్రి శిలల్లో రాగి ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a) అగ్నిగుండలు (గుంటూరు)

(b) నెల్లూరు

(c) పైవన్నీ

(d) పైవేవికాదు

Q3. రాజమండ్రి శిలల్లో ఆస్ బెస్టాస్ ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a) కడప

(b) కర్నూలు 

(c) పైవన్నీ 

(d) పైవేవికాదు

Q4. రాజమండ్రి శిలల్లో వజ్రాలు  ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a) కడప

(b) అనంతపురం 

(c) పైవన్నీ 

(d) పైవేవికాదు

Q5. రాజమండ్రి శిలల్లో అభ్రకం  ముఖ్యంగా ఏ జిల్లాలో  లభిస్తున్నాయి?

(a) నెల్లూరు

(b) అనంతపురం 

(c) పైవన్నీ 

(d) పైవేవికాదు

Q6. తూర్పు కనుములుకు శ్రీకాకుళం లో ఉన్న మరొక పేరు ఏమిటి?

(a) అనంతగిరి కొండలు

(b) దూప కొండలు

(c) మహేంద్ర గిరులు

(d) కొండపల్లి కొండలు 

Q7. తూర్పు పశ్చిమ  గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న కొండల పేర్లు ఏమిటి?

(a) బాల కొండలు

(b) అనంతగిరి కొండలు

(c) కొండపల్లి కొండలు

(d) పాపికొండలు

Q8. విశాఖపట్నం జిల్లాలోని ఏ కొండల్లో ప్రకృతి సౌందర్యానికి ఆట పట్టయిన అరకులోయ ఉంది?

(a) చింతపల్లి కొండలు

(b) బాల కొండలు  

(c) సింహాచలం కొండలు 

(d) పాడేరు కొండలు 

Q9. శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లోని తూర్పు కనుమలు ఏ రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి?

(a) చార్నోకైట్

(b) ఖొండాలైట్

(c) పైవి రెండూ

(d) పైవేవి కాదు

Q10. తూర్పు కనుములుకు ప్రకాశం జిల్లా లో ఉన్న మరొక పేరు ఏమిటి?

(a) అవులపల్లి  కొండలు

(b) మార్కాపురం కొండలు

(c) చీమకుర్తి కొండలు 

(d) 2,3 రెండూ

 

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-2_3.1

సమాధానాలు: 

Q1.ANS.(c)

Sol. మాంగనీసు ముఖ్యంగా శ్రీకాకుళం, విశాకపట్నం జిల్లాలలో లభిస్తుంది.

Q2.ANS.(a) 

Sol. రాగి ముఖ్యంగా అగ్నిగుండలు (గుంటూరు) జిల్లాలో లభిస్తుంది.

Q3.ANS.(c)

 Sol. రాగి ముఖ్యంగా కడప , కర్నూలు జిల్లాలలో లభిస్తుంది.

Q4.ANS.(b) 

Sol. వజ్రాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో లభిస్తుంది.

Q5.ANS.(a) 

Sol. అభ్రకం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లభిస్తుంది.

Q6.ANS (c) 

Sol. శ్రీకాకుళం జిల్లా లోని తుర్పుకనుములకి మరొకపేరు మహేంద్రగిరి కొండలు.

Q7.ANS(d) 

Sol. తూర్పు పచ్చిమ గోదావరి జిల్లాల మధ్యలోఉన్న కొండల పేరులు పాపికొండలు.

Q8.ANS.(b)

Sol. విశాఖపట్నం జిల్లాలోని బాల కొండల్లో ప్రకృతి సౌందర్యానికి ఆట పట్టయిన  అరకులోయ ఉంది

Q9.ANS.(c)

Sol. శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లోని తూర్పుకనుములు చార్నోకైట్ , ఖొండాలైట్  రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి.

Q10.ANS.(d)

Sol. తూర్పు కనుములుకు ప్రకాశం జిల్లా లో ఉన్న మరొక పేరు మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు.

 

Sharing is caring!