- శుభం బన్సాల్ (రంపచోడవరం) జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా కి బదిలీ అయ్యారు
- శోభిక (కందుకూరు) ప్రత్యేక అధికారి మధ్యాహ్న భోజనం
- గీతాంజలి శర్మ (తెనాలి) సచివాలయాల అదనపు డైరెక్టర్
- అభిషేక్ కుమార్ (అదోని) జాయింట్ కలెక్టర్ సత్యసాయి జిల్లా
- కొల్లాబత్తుల కార్తీక్ (పెనుగొండ) జాయింట్ కలెక్టర్ అల్లూరిసీతారామరాజు జిల్లా
- సేదు మాధవన్ (మార్కాపురం) CEO ఎంఎస్ఎంఈ కార్పొరేషన్
ఇతర అధికారులు
- టి.ఎస్.చేతన్ (JC సత్యసాయి జిల్లా) సచివాలయాల డైరెక్టర్ గా బదిలీ అయ్యారు
- హెచ్ఎం ధ్యానచంద్ర (సచివాలయాల అదనపు డైరెక్టర్) VC, MD SAP కి బదిలీ అయ్యారు
- జె. శివ శ్రీనివాసు (JC అల్లూరి సీతారామరాజు జిల్లా) డైరెక్టర్ బీసీ సంక్షేమ శాఖ కి బదిలీ అయ్యారు
శిక్షణ పూర్తి చేసుకుని సబ్ కలెక్టర్లు గా బాధ్యతలు చేపట్టిన అధికారులు
- అశుతోష్ శ్రీవాత్సవ – కొవ్వూరు
- రాహుల్ మీనా – మార్కాపురం
- ఎస్. ప్రశాంత కుమార్- రంపచోడవరం
- పి. ధాత్రిరెడ్డి- పాడేరు
- అపూర్వ భారత్- పెనుగొండ
- ప్రకాష్ జైన్ – తెనాలి
- జి. విధ్యాధరి- కొందుకూరు
- శివనరాయణ్ శర్మ- ఆదోని
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |