మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Top Performing
All India Conference on China Studies will be held in Hyderabad | ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్ హైదరాబాద్ లో జరగనుంది.

All India Conference on China Studies will be held in Hyderabad | ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్ హైదరాబాద్ లో జరగనుంది
2006 నుంచి అల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ చైనా స్టడీస్ AICCS సదస్సు నిర్వహిస్తున్నారు. చైనా స్టడీస్‌లో పరిశోధన మరియు బోధన ఉన్న సంస్థ భాగస్వామ్యంతో ఏటా, నవంబర్-డిసెంబర్లలో సమావేశాలు జరుగుతాయి. ఈ సంవత్సరం హైదరాబాద్ గచ్చిబౌలి లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఢిల్లీ లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ మరియు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ (CSD), మరియు సెంటర్ ఫర్ హిమాలయన్ స్టడీస్, శివ్ నాడార్ IoE భాగస్వామ్యంతో 16వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆన్ చైనా స్టడీస్ సదస్సు 16-18 వ వరకు జరగనుంది. ఈ మూడు రోజుల సదస్సులో దేశ విదేశాలనుంచి ప్రముఖులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒకరికి స్కాలర్షిప్ అందిస్తారు. ఈ సంవత్సరం థీమ్ చైనాలో సోషల్ డైనమిక్స్ మరియు పొలిటికల్ రెస్పాన్స్.