Telugu govt jobs   »   Article   »   Unlock Success with Adda’s APPSC GROUP-2...

Unlock Success with Adda’s STUDYMATE: Your Ultimate Companion for APPSC GROUP-2 Prelims 2024

APPSC గ్రూప్ 2 పరీక్షలో మీ విజయావకాశాలను పెంచుకోవడానికి, నిపుణులచే రూపొందించిన స్టడీ మెటీరీయల్,  ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్, సబ్జెక్టు వారీగా అంశాలు ఇంకా ఎన్నో అవసరం అవుతాయి. ఈ పోటీ ప్రయాణంలో ఈ వనరులు మీ రహస్య ఆయుధం అవుతాయి. వ్యూహాత్మక ప్రణాళిక, మంచి స్టడీ మెటీరీయల్ మరియు మాక్ టెస్ట్ ల కలయికతో, మీరు మీ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవచ్చు మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారించుకోవచ్చు.

APPSC గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించాలంటే మీ శ్రమ, అంకితభావం మరియు సరైన స్టడీ మెటీరియల్స్ మరియు మాక్ టెస్ట్‌లు అవసరం. అడ్డ స్టడీ మేట్ వనరులు మీ బలాలు మరియు బలహీనతలను అధిగమించి మీ ప్రిపరేషన్ లో ఎంతగానో సహాయపడతాయి, మీ విజయవకాశాలను మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Adda’s Study Mate APPSC Group 2 Prelims Special

Adda’s Study Mate For APPSC Group 2 Prelims

APPSC గ్రూప్ 2, 2024 లో మెరుగైన పనితీరు కోసం Adda247 తెలుగు అందించే “Adda’s Study Mate APPSC Group 2 Prelims ” నోట్స్ మరియు టెస్ట్ సిరీస్‌ రెండు కలిగి ఉన్న ఈ ప్యాక్ అతి తక్కవ దరకే మీ ముందుకు తెచ్చింది. ఈ నోట్స్ మరియు టెస్ట్ సిరీస్ వలన విద్యార్థుల ఖచ్చితత్వాన్ని 90% కంటే ఎక్కువ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నోట్స్ మరియు టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంటుంది.

pdpCourseImg

Adda’s Study Mate Features

  • ప్రిలిమ్స్ కై ప్రత్యేకంగా మాక్ టెస్ట్ లు
  • స్వీయ అభ్యాసం
  • తాజా సిలబస్ కి అనుగుణంగా స్టడీ నోట్స్
  • నిపుణులు తయారుచేసిన మాక్ టెస్ట్లు
  • మైక్రో ప్లాన్ మరియు రోజువారీ లక్ష్యాలు
  • మీ సందేహాలకు సమాధానాలు పొందుతారు
  • పరీక్షా కోణం లో అడిగే అవకాశం ఉన్న కరెంట్ అఫ్ఫైర్స్ నోట్స్
  • కరెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు వాటి వివరణాత్మక సమాధానాలు
  • అభ్యర్ధులకోశం ప్రత్యేకించి ఒక కమ్యూనిటి గ్రూప్
  • నెల వారి ADDAPEDIA కరెంట్ అఫ్ఫైర్స్ మరియు క్విజ్ లు

APPSC గ్రూప్ 2 ఉచిత నోట్స్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి

How to Purchase APPSC Group 2 2023 Adda’s Study Mate?

📌 Visit Adda247 Store or Click Here
📌 You will redirect to Adda’s Study Mate APPSC Group 2 Prelims page.
📌 Now click on Buy Now
📌 Apply Coupon & Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Prices.

pdpCourseImg

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!