Telugu govt jobs   »   Daily Current Affairs PDF

Addapedia AP and Telangana, Daily Current Affairs, 30 September 2024, Download PDF | Addapedia AP మరియు తెలంగాణ: డైలీ  కరెంట్ అఫైర్స్ PDF

Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 September 2024

Addapedia AP and Telangana, Daily Current Affairs in English and Telugu, Download PDF: We have Launched Daily Current Affairs in PDF Format in both English and Telugu. We are covering national and international news, especially regional news.

Current Affairs plays an important role in competitive exams and more Scoring Topics in APPSC, TSPSC Exams, Banking, SSC and UPSC, and all other exams. In recent TSPSC exams, the importance of current affairs has proportionally increased with the analytical trend of questions. 

In a day we have just 24hrs and loads of stuff to prepare. Newspapers are a very important part of your preparation and a significant one considering the amount of time one consumes while studying it. Those who have understood the syllabus and pattern of the examination well, have fewer worries but a beginner (having less understanding of the syllabus and pattern) and working professionals (who lack time) take substantial time and effort to read and prepare from it.

Addapedia AP and TS Daily Current Affairs PDF
Addapedia Daily Current Affairs PDF – September 2023 Addapedia Daily Current Affairs PDF – October 2023 
Addapedia Daily Current Affairs PDF – November 2023 Addapedia Daily Current Affairs PDF – December 2023
Addapedia Daily Current Affairs PDF – January 2024 Addapedia Daily Current Affairs PDF – February 2024
Addapedia Daily Current Affairs PDF – March 2024 Addapedia Daily Current Affairs PDF – April 2024
Addapedia Daily Current Affairs PDF – May 2024 Addapedia Daily Current Affairs PDF – June 2024
Addapedia Daily Current Affairs PDF – July 2024 Addapedia Daily Current Affairs PDF – August 2024

Challenges while Searching for Current Affairs

Most of the Aspirants complain about spending too much time reading the newspapers and making notes. Many students are often confused, considering the abundant materials and newspapers available in the market. This keeps many in a spot of bother, with questions bombarding like-

  • What to Read? What Not to Read? To what depth to Read?
  • How to Study Newspaper from a Prelims Perspective?
  • How to Study Newspaper from Mains Perspective?
  • How to Analyse an Issue?
  • ….. the list goes on…

Taking these issues into account, the Adda247 Team is focusing on delivering high-quality, crisp, and precise Free Current Affairs (Downloadable PDFs) daily. 

Adda247 is proud to announce the launch of “ADDAPEDIA – Your Daily Current Affairs Encyclopedia”, which will have holistic coverage of National, International, and Regional News, and will be available in downloadable PDF format and in bilingual language. 

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

Daily Current Affairs Encyclopedia PDF Download Link

Your Daily Current Affairs Encyclopedia PDF Download Link is given in the below table. Interested candidates can download the Daily Current Affairs PDF from the below table.

 Daily Current Affairs Encyclopedia PDF Download Link
Date Addapedia National and International AP Current Affairs Encyclopedia PDF TS Current Affairs Encyclopedia PDF
02 September 2024 Download PDF Download PDF Download PDF
03 September 2024 Download PDF Download PDF Download PDF
04 September 2024 Download PDF Download PDF Download PDF
05 September 2024 Download PDF Download PDF Download PDF
06 September 2024 Download PDF Download PDF Download PDF
09 September 2024 Download PDF Download PDF Download PDF
10 September 2024 Download PDF Download PDF Download PDF
11 September 2024 Download PDF Download PDF Download PDF
12 September 2024 Download PDF Download PDF Download PDF
13 September 2024 Download PDF Download PDF Download PDF
14 September 2024 Download PDF Download PDF Download PDF
16 September 2024 Download PDF Download PDF Download PDF
17 September 2024 Download PDF Download PDF Download PDF
18 September 2024 Download PDF Download PDF Download PDF
19 September 2024 Download PDF Download PDF Download PDF
20 September 2024 Download PDF Download PDF Download PDF
21 September 2024 Download PDF Download PDF Download PDF
23 September 2024 Download PDF  Download PDF  Download PDF 
24 September 2024 Download PDF Download PDF Download PDF
25 September 2024 Download PDF Download PDF Download PDF
26 September 2024 Download PDF Download PDF Download PDF
27 September 2024 Download PDF Download PDF Download PDF
28 September 2024 Download PDF Download PDF Download PDF
30 September 2024 Download PDF Download PDF Download PDF

AP DSC SA Social Sciences 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

ADDAPEDIA డైలీ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు

సివిల్ సర్వీసెస్ మరియు ఇతర ప్రభుత్వ పరీక్ష విధానంలో వస్తున్న సమూలమైన మార్పుల నెలకొన్న నేపథ్యంలో, ముఖ్యంగా APPSC, TSPSC, బ్యాంకింగ్ లేదా SSC, లేదా ఏదైనా సెంట్రల్ మరియు ఇతర రాష్ట్ర PSC లేదా నాన్-PSC పరీక్షలు అయినా, ‘కరెంట్ అఫైర్స్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ప్రతి అభ్యర్థికి పరీక్షకు సన్నద్ధం కలవడానికి ఒక రోజులో కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. వార్తాపత్రికలు మీ ప్రిపరేషన్‌లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి  మరియు వీటిని చదవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. పరీక్ష యొక్క సిలబస్ మరియు నమూనాను బాగా అర్థం చేసుకున్నవారు, పరీక్షా విధానం మీద తక్కువ సందేహాలను కలిగి ఉంటారు , కానీ ఒక సిలబస్ మరియు పరీక్షా విధానం మీద  తక్కువ అవగాహన కలిగిన వారు మరియు పని చేసుకొనే అభ్యర్థులు (సమయం లేనివారు) వార్తా పత్రికలు  చదవడానికి మరియు సిద్ధం చేయడానికి గణనీయమైన సమయం మరియు కృషిని పెట్టాల్సి వస్తుంది.

Addapedia AP and TS Daily Current Affairs PDF
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF -సెప్టెంబర్ 2023  Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – అక్టోబర్ 2023 
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – నవంబర్ 2023 Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – డిసెంబర్ 2023
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – జనవరి 2024 Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – ఫిబ్రవరి 2024
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – మార్చి 2024 Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – ఏప్రిల్2024
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – మే 2024 Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – జూన్ 2024
Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – జూలై 2024 Addapedia డైలీ కరెంట్ అఫైర్స్ PDF – ఆగస్టు 2024

కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

కరెంట్ అఫైర్స్ అనేది పోటీ పరీక్షలలో కీలకమైన అంశం, ఎందుకంటే అవి సమకాలీన సంఘటనల గురించిన మీ పరిజ్ఞానాన్ని, మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను మరియు వివిధ సందర్భాలలో ప్రస్తుత పరిజ్ఞానాన్ని అన్వయించగల మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. దీనిని కేవలం స్కోరింగ్ పాయింట్ మాదిరి కాకుండా, ఇది మీ విద్యాసంబంధమైన మరియు వృత్తిపరమైన ప్రయాణంలో మీరు సవాళ్లను ఎదుర్కోడానికి మీకు సహాయపడుతుంది.

ప్రభుత్వ రంగంలో తమ ఉద్యోగ కలను ఛేదించాలనుకునే విద్యార్థులు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి మరియు మీరు ప్రతిరోజూ వస్తున్న తాజా మార్పులను చదవడం అలవాటు చేసుకోవాలి.

కరెంట్ అఫైర్స్ అనేది వ్రాత పరీక్షకు మాత్రమే ముఖ్యమైన అంశం కాదు, ఇంటర్వ్యూలు లేదా పర్సనాలిటీ టెస్ట్‌లలో కూడా సందర్భానుసారంగా ప్రస్తుత సంఘటలపై పూర్తి సమాచారం వ్యక్తం చేసే విధంగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది మరియు వీటిపై అవగాహన మరియు సమకాలీన సమస్యలను తెలివిగా చర్చించే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.

ఈ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇటీవలి పరిణామాలు మరియు వాటితో సంబంధం కలిగి ఉన్న వివిధ అంశాల గురించి మీ అవగాహనను పెంపొందిస్తాయి. ఈ విభాగాలలో బాగా రాణించడం వలన మీ మొత్తం స్కోర్ మరియు విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

Adda247 “ADDAPEDIA – మీ డైలీ కరెంట్ అఫైర్స్ జ్ఞాన భాండాగారం”ను  సగర్వంగా ప్రారంభించింది, ఇది జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తల సమగ్ర కవరేజీని అందిస్తుంది మరియు డౌన్‌లోడ్ చేసుకోదగిన PDF ఫార్మాట్‌లో అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంటుంది.

డైలీ కరెంట్ అఫైర్స్ Encyclopedia PDF డౌన్‌లోడ్ లింక్

మీ డైలీ కరెంట్ అఫైర్స్ Encyclopedia PDF డౌన్‌లోడ్ లింక్ క్రింది పట్టికలో ఇవ్వబడింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది పట్టిక నుండి రోజువారీ కరెంట్ అఫైర్స్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డైలీ కరెంట్ అఫైర్స్ Encyclopedia PDF డౌన్‌లోడ్ లింక్
Date డైలీ కరెంట్ అఫైర్స్ PDF AP కరెంట్ అఫైర్స్‌ PDF తెలంగాణ కరెంట్ అఫైర్స్‌ PDF
02 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
03 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
04 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
05 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
06 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
09 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
10 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
11 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
12 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
13 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
14 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
16 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
17 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
18 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
19 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
20 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
21 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
23 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
24 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
25 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
26 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
27 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
28 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF
30 సెప్టెంబర్ 2024 డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF డౌన్‌లోడ్ PDF

ADDAPEDIA 2024 Monthly Current Affairs eBooks By Adda247 (English and Telugu)

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

 

Sharing is caring!

Addapedia AP and Telangana, Daily Current Affairs, Download PDF_6.1