A new Technology Park will be set up in Kopparthi of YSR district | వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కొత్తగా టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి లో సుమారు 20 ఎకరాల్లో 250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే విశాఖ లో ఏర్పాటైన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసిన విధంగానే కడప లో కూడా ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. ఏ విభాగానికి సంభందించి టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం త్వరలో తీసుకుని దానికి అనుగుణంగా యువతకి స్వల్ప కాళిక, దర్ఘకాళిక, మాధికాలీక కోర్సులలో శిక్షణను అందిస్తారు. శిక్షణ తీసుకున్న యువతకి స్థానికంగా ఏర్పాటు చేసిన యూనిట్లలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |