Telugu govt jobs   »   A new book title “Living Mountain”...

A new book title “Living Mountain” by Amitav Ghosh | “Living Mountain” అనే కొత్త పుస్తకాన్ని అమితవ్ ఘోష్ విడుదల చేసారు

“Living Mountain” అనే కొత్త పుస్తకాన్ని అమితవ్ ఘోష్ విడుదల చేసారు

A new book title "Living Mountain" by Amitav Ghosh | "Living Mountain" అనే కొత్త పుస్తకాన్ని అమితవ్ ఘోష్ విడుదల చేసారు_2.1

ది లివింగ్ మౌంటైన్” అనేది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన  రచయిత అమితావ్ ఘోష్ యొక్క కొత్త కథ, దీనిని కోవిడ్  మహమ్మారి సమయంలో వ్రాయడం జరిగింది. ప్రస్తుత సమయంలో ఈ  కథ: మానవులు ప్రకృతిని క్రమపద్ధతిలో ఎలా దోపిడీ చేశారు అది పర్యావరణ పతనానికి ఎలా దారితీస్తుంది అనే హెచ్చరికే  ఈ కథ.

హార్పెర్‌కోలిన్స్ పబ్లిషర్స్ ఇండియా తన ప్రతిష్టాత్మక ఫోర్త్ ఎస్టేట్ ముద్రణతో జనవరి 2022 లో ది లివింగ్ మౌంటైన్‌ను ప్రత్యేక స్వతంత్ర ఎడిషన్‌గా ప్రచురిస్తుంది. ఈ పుస్తకం ఒకేసారి హిందీలో, మరియు ఇ-పుస్తకం మరియు ఆడియో పుస్తకం గాను ప్రచురించబడినది.

A new book title "Living Mountain" by Amitav Ghosh | "Living Mountain" అనే కొత్త పుస్తకాన్ని అమితవ్ ఘోష్ విడుదల చేసారు_3.1

Sharing is caring!