కోవిడ్-19పై మంత్రుల బృందం 26వ సమావేశం
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్-19పై మంత్రుల బృందం 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. కోవిన్ ఫ్లాట్ ఫారం- వ్యాక్సిన్ అపాయింట్ మెంట్ రిజిస్ట్రేషన్ మరియు బుకింగ్ కొరకు ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ని అభివృద్ధి చేసింది- 26వ జివోఎమ్ మీటింగ్ లో సమాచారం అందించబడ్డ హిందీ మరియు 14 ఇతర ప్రాంతీయ భాషల్లో త్వరలో అందించబడుతుంది.
సమావేశం యొక్క కీలక ఫలితాలు:
- ఇన్ సాకోగ్ (ఇండియన్ సార్స్ కోవి-2 జెనోమిక్స్ కన్సార్టియం) నెట్ వర్క్ కు మరో పదిహేడు ప్రయోగశాలలు జోడించబడతాయి.
- ఈ ప్రయోగశాలలు కోవిడ్-19 వేరియెంట్లను పర్యవేక్షించడానికి జోడించబడుతున్నాయి. ప్రస్తుతం, నెట్ వర్క్ లో పది ప్రయోగశాలలు ఉన్నాయి.
- కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ దీనినే ముకోర్మైకాసిస్ అంటారు దీనిని నివారించడానికి అమ్ఫోటేరిసిన్ తయారీ పెంచడం.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
18 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి