రైల్వే బోర్డు నుండి ఇటీవల GROUP-D Exam Dates రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ Exams Nov 17th నుండి Dec చివరి వరకు జరగనున్నాయి. కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మన Adda247 సరికొత్త Revision though MCQs బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో సబ్జెక్టు వారీగా MCQs discuss చెయ్యడం జరుగుతుంది. అదేవిధంగా ఫాకల్టీ Class PDF కూడా మీకు APP లోనే అందించడం జరుగుతుంది. మీ ప్రేపరషన్ ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కూడా provide చెయ్యడం జరిగింది.
RRB Group D CBT-1 Exam Pattern 2025 | |||
Subjects | No. Of Questions | Marks | Duration |
General Science | 25 | 25 | 90 Minutes
|
Mathematics | 25 | 25 | |
General Intelligence & Reasoning | 30 | 30 | |
General Awareness and Current Affairs | 20 | 20 | |
Total | 100 | 100 |