తెలంగాణ రాష్ట్ర TGSRTC సంస్థ నుండి ఇటీవల TST పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 29వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, Adda247 నుండి సరికొత్త “Revision through MCQs” బ్యాచ్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్‌లో సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన MCQs డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి క్లాస్‌కు సంబంధించిన ఫాకల్టీ Class PDFలు మీకు Adda247 App లోనే అందించడం జరుగుతుంది.
మీ ప్రిపరేషన్‌ను మరింత బలంగా చేసుకోవడానికి మరియు స్వయంగా పరీక్షించుకోవడానికి Test Series కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ చివరి దశలో Revision మరియు Practice కోసం ఈ బ్యాచ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.