AP హై కోర్ట్ కి సంభందించి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది Junior Assistant, Stenographer, Typist, Field Assistant దీనికి సంబందించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది పరీక్షలకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో టెస్ట్ సిరీస్ డిజైన్ చెయ్యడం జరిగింది.కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారి Adda2కి47 అందించే AP High Court (Junior Assistant, Stenographer, Typist, Field Assistant) Mock Test Series 2025 By Adda247 Telugu ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.