AP & Telangana లో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్ధికి ఉపయోగపడే విధంగా ఇపుడు మన Adda247 ఉచితంగా స్టేట్ లెవెల్ Scholarship టెస్ట్ ని అందిచడం జరుగుతుంది. ఈ Scholarship టెస్ట్ ని ప్రతి ఒక్క అభ్యర్ధి ఉపోయోగించుకోవాలి, ఎందుకనగా ఈ Scholarship టెస్ట్ లో మంచి ప్రతిభ కనబర్చిన వారికీ ఉచితంగా మెగా ప్యాక్ ని లేదా ఇతర లైవ్ బ్యాచ్ లను ఇవ్వడం జరుగుతుంది మరియు ఈ టెస్ట్ రాసినవారందరికి పక్కాగా 10% నుండి 90% Scholarship ని ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యుత్తమమైన లైవ్ బ్యాచ్ లు మరియు టెస్ట్ సిరీస్ లను పొంది మీ ప్రిపరేషన్ ని ఇంకా సులభతరం చేస్కోండి.
Scholarship Test Pattern:
S. No. |
Subject |
No.of Questions |
Marks |
1 |
Aptitude |
100
|
100
|
2 |
Reasoning |
3 |
General Awareness |
4 |
English |
Scholarship Time:
19th June 2022 at 10am
Scholarship Highlights:
- Free Registration
- Top 3 Rankers will get 100% Scholarship on Adda247 Online Batches.
- All Participants will get 10%-90% Scholarship on Adda247 Online Batches.
Validity 03 Months