Valid for 12 MONTH










ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం త్వరలో Sub-Inspector మరియు Police Constable కలిపి 11,639 పోస్టులతో నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.అందులో ప్రిలిమనరీ ,ఫిజికల్ టెస్ట్ తో పాటు మెయిన్స్ కూడా ఉంటుంది ఇందులో ప్రిలిమినరీ ,మెయిన్స్ పరీక్షలుకు కోసం దీనికి సంబంధించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాం దీని , దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
| AP Police Constable Preliminary Test 2025 (Objective Type) | |||
| Subject | Questions | Marks | Duration |
| English Arithmetic(SSC Standard) Test of Reasoning Mental Ability General Science History of India Indian culture Indian National Movement Indian Geography Polity and Economy Current events of national and international importance | 200 | 200 | 3 hours
|
| Total | 200 | 200 | |
| AP Police SI Preliminary Test (Objective Type) | ||||
| Papers | Subject | Questions | Marks | Duration |
| Paper 1 | Arithmetic & Test of Reasoning and Mental Ability | 100 | 100 | 3 hours |
| Paper 2 | General Studies | 100 | 100 | 3 hours |
| Total | 200 | 200 | 6 hours | |
Check the study plan here