



తెలంగాణ Co-Operative బ్యాంకు నుండి Office Assistant కి సంబంధించి 225 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనిలో మొత్తం 6 జిల్లాలలో ఖాళీలను పూర్తి చెయ్యడానికి TG DCCB నుండి నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
దీనికి సంబందించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం ఈ బ్యాచ్ మీ ముందుకు తీసుకొని వచ్చాం దీని , దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Online Examination structure | ||||
Sl. No. | Name of Tests (Objective) | No. of questions | Max. Marks | Time allotted for each test (Separately timed) |
1 | A) General/ Financial Awareness | 30 | 30 | 20Min |
B) Awareness on Credit Cooperatives | 10 | 10 | ||
2 | English Language | 40 | 40 | 30Min |
3 | Reasoning Ability | 40 | 40 | 35Min |
4 | Numerical Ability | 40 | 40 | 35Min |
Total | 160 | 160 | 120Min | |