Valid for 12 MONTH







EMRS నుండి ఇటీవల అన్ని విభాగాల్లో కలిపి 7267 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే, దీనికి 19th సెప్టెంబర్ నుండి 23rd Oct వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిలో Hostel Warden కి సంబంధించి మొత్తం 228 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కావున ఈ నోటిఫికేషన్ ని దృష్టిలో పెట్టుకొని మన adda247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మీకు లైవ్ classes జరుగుతాయి. లైవ్ అయిపోయాక రికార్డెడ్ కూడా ఉంటాయి.దీనితో పాటు మీ ప్రేపరషన్ ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది(త్వరలో ). అంతే కాకుండా ఈ బ్యాచ్ లో మీకు Previous year Question కూడా టెస్ట్ రూపం లో అందుబాటులో ఉన్నాయి, మరియు ఫాకల్టీ PDFs తో పాటు స్ట్రాటజీ సెషన్స్ కూడా కండక్ట్ చెయ్యడం జరుగుతుంది.
| EMRS Exam Pattern For Junior Secretariat 2025 | |||
| Subject Name | No Of Questions | Marks | Duration |
| General Awareness | 20 | 20 | 2 Hours |
| Reasoning | 25 | 25 | |
| Basic Knowledge of Computer Operation | 10 | 10 | |
| Quantitative Aptitude | 25 | 25 | |
| Language Competency Test ( General English, General Hindi ) | 20 | 20 | |
| Total | 100 | 100 | |