రైల్వే బోర్డు నుండి ఇటీవల వరుసగా నోటిఫికెషన్స్ విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా RRB JE(జూనియర్ ఇంజనీర్) Depot Material Superintendent, Chemical Supervisor & Metallurgical Assistant posts లకు గాను ఇటీవల 2570 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయినా విషయం తెలిసిందే, దీనిని దృష్టిలో ఉంచుకొని మన అడ్డ 247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కంప్లీట్ లైవ్ & రికార్డెడ్ Classes ఉంటాయి. దానితో పాటు మీ యొక్క ప్రేపరషన్ ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్(Latest Pattern) కూడా అందించడం జరిగింది. అదే కాకుండా ఫాకల్టీ PDF కూడా Provide చెయ్యడం జరుగుతుంది.మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.