ఆంధ్రప్రదేశ్ నుండి మనకు ఏ సమయంలో అయినా Child Development Project Officer (CDPO) నోటిఫికేషన్ విడుదల కావచ్చు. కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన అడ్డ 247 మీ కోసం సరికొత్త బ్యాచ్ Launch చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు మరియు AP ఎకానమీ Ebook, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Subjects | Questions | Marks |
General Studies and Mental Ability | 150 | 150 |
Home Science/ Social Work/ Sociology | 150 | 300 |
Total | 300 | 450 |
Check the CA study plan here
Check the Economics study plan here
Check the Geography study plan here
Check the Home Science study plan here
Check the Polity study plan here
Check the Reasoning study plan here
Check the Social Work study plan here
Check the Sociology study plan here
Check the Science & Tech study plan here