ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Endowment ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మన ADDA 247 లో ఒక కొత్త స్పెషల్ హిందూ ఫిలాసఫీ & టెంపుల్ సిస్టం కోసం లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి హిందూ ఫిలాసఫీ & టెంపుల్ system సిలబస్ లైవ్ + రికార్డు విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే class అయిపోయాక ఆ class notes కూడా pdf రూపంలో మీకు అందించడం జరుగుతుంది.
Check the study plan here
Papers | Subjects | Number of Questions | Maximum Marks | Duration |
Paper 1 | General Studies & Mental Ability (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) | 150 | 150 | 150 Minutes |
Paper 2 | Hindu Philosophy & Temple System (హిందూ తత్వశాస్త్రం & ఆలయ వ్యవస్థ) | 150 | 150 | 150 Minutes |