IBPS 2025 క్యాలెండర్ విడుదల అయ్యింది అని మన అందరికి తెలుసు, మరియు IBPS Clerk 10277 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే ఈ పరీక్షకు ఇప్పటినుండే ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యడం ద్వారా మీరు మిగిలిన ఆస్పిరంట్స్ కంటే మీరు మెరుగైన స్థాయిలో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగులో అన్ని IBPS పరీక్షలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ ఫౌండేషన్ బ్యాచ్ ను లాంచ్ చేయడం జరిగింది.
ఈ బ్యాచ్ లో అన్ని బ్యాంకు (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది. మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
IBPS Clerk Prelims Exam Pattern 2025 | ||||
S.No. | Name of Tests(Objective) | No. of Questions | Maximum Marks | Duration |
1 | English Language | 30 | 30 | 20 minutes |
2 | Numerical Ability | 35 | 35 | 20 minutes |
3 | Reasoning Ability | 35 | 35 | 20 minutes |
Total | 100 | 100 | 60 minutes/1 Hour |
IBPS Clerk Mains Exam Pattern 2025 | ||||
S.No. | Name of Tests (Objective) | No. of Questions | Maximum Marks | Duration |
1 | Reasoning Ability & Computer Aptitude | 40 | 60 | 35 minutes |
2 | English Language | 40 | 40 | 35 minutes |
3 | Quantitative Aptitude | 35 | 50 | 30 minutes |
4 | General/ Financial Awareness | 40 | 50 | 20 minutes |
Total | 155 | 200 | 120 minutes |