Life Insurance Corporation of India (LIC) has released the LIC AAO Notification to recruit eligible candidates for 760 Assistant Administrative Officers posts (Generalist and Specialist) and 81 vacancies for Assistant Engineer posts.
ఈ నోటిఫికేషన్ ని దృష్టిలో ఉంచుకొని , మన ADDA247 మీకోసం సరికొత్త FREE PYQs బ్యాచ్ ని అయితే తీసుకు రావడం జరిగింది. ఈ బ్యాచ్ లో లైవ్ మరియు రికార్డెడ్ classes ఉంటాయి. ఫ్యాకల్టిస్ క్లాస్ నోట్స్ కూడా PDF రూపంలో మీకు అందించడం జరుగుతుంది అంతే కాకుండా మీ ప్రేపరషన్ ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో వున్నాయి.