ఇటీవల State Bank of India నుండి 5180 ఖాళీలతో Clerk నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ని దృష్టులో ఉంచుకొని మన Adda247 లో సరికొత్త SBI Clerk Prelims + Mains కి ఉపయోగపడే విధంగా new pattern బేస్ చేసుకుని ఈ బ్యాచ్ ని రూపొందించడం జరిగింది.
SBI Clerk Exam సెప్టెంబర్ లో ఉండచ్చు కావున ఈ బ్యాచ్ లో Most Of The Classes Recording version లో available ఉంటాయి కొన్ని classes మాత్రమే live కూడా జరుగుతాయి మరియు Mains కి కూడా live classes జరుగుతాయి (ప్రిలిమ్స్ Exam అయిపోయాక).
మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, E-బుక్స్ అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.