Valid for 12 MONTH

IBPS Clerk నుండి ఇటీవల 10,277 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే కావున IBPS క్లర్క్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం కంప్యూటర్ నాలెడ్జ్‌లో అధికారిక సర్టిఫికేషన్ కోర్సును Adda247 ప్రారంభిస్తోంది మరియు NASSCOM® ఆమోదించిన కంపెనీ ద్వారా ధృవీకరించబడిన సర్టిఫికేట్‌తో పాటు ప్రాథమిక కార్యాచరణ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది.
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మీరు మీ ఇ-సర్టిఫికేట్ పొందడానికి ఆన్‌లైన్ పరీక్షకు హాజరవ్వాలి మరియు అర్హత సాధించాలి.
Check the study plan here
This batch is Not Included in the Bank MahaPack.