ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే...! దీనికి సంబంధించి త్వరలో FBO+ABO కి సంబంధించి దాదాపు 691 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ Exam సెప్టెంబర్ 7, 2025.
దీనిని దృష్టిలో ఉంచుకొని మన Adda247 లో సరికొత్త ఫ్రీ PYQs బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ లో గత సంవత్సరాలలో జరిగిన ప్రశ్నపత్రాలను పూర్తి విశ్లేషణ చెయ్యడం జరుగుతుంది. దీనితో పాటు ఫ్యాకల్టిస్ PDFs మరియు E-బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయి.