SBI నుండి ఇటీవల PO(ప్రొబేషనరీ ఆఫీసర్) కి సంబంధించి 541 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే అయితే దీనికి సంబంధించి మన adda247 లో SBI PO (Pre+Mains) కి ఉపయోగపడే విధంగా కంప్లీట్ Live+రికార్డెడ్ బ్యాచ్ ని అయితే అందుబాటులో ఉంచాము.
ఈ బ్యాచ్ లో SBI PO (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
SBI PO Prelims Exam Pattern:
SBI PO Prelims Exam Pattern 2025 | ||||
S.No. | Name of Subjects | No. of Questions | Maximum Marks | Duration |
1 | English Language | 40 | 40 | 20 minutes |
2 | Quantitative Aptitude | 30 | 30 | 20 minutes |
3 | Reasoning Ability | 30 | 30 | 20 minutes |
Total | 100 | 100 | 1 hour |
SBI PO Mains Exam Pattern:
SBI PO Mains Exam Pattern 2025 | ||||
S.No. | Name of Subjects | No. of Questions | Maximum Marks | Duration |
1 | Reasoning & Computer Aptitude | 40 | 60 | 50 minutes |
2 | Data Analysis & Interpretation | 30 | 60 | 45 minutes |
3 | General/ Economy/ Banking Awareness | 60 | 60 | 45 minutes |
4 | English Language | 40 | 20 | 40 minutes |
Total | 170 | 200 | 3 hours | |
Descriptive Test | -- | 50 | 30 minutes | |
Grand Total | 250 |
|
Check the study plan here