ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 137 పోస్టులతో Endowment ఆఫీసర్ కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మన ADDA 247 లో ఒక కొత్త స్పెషల్ ఎండోమెంట్ ఆఫీసర్ Complete పేపర్-1 & పేపర్-2 సంబంధించిన Free PYQs బ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది.
ఈ Free బ్యాచ్ లో పూర్తి PYQs లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Check the study plan here