ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే...! దీనికి సంబంధించి త్వరలో FSO(Forest Section Officer) కి సంబంధించి దాదాపు 100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని మన Adda247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.
Check the study plan here