ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే...! దీనికి సంబంధించి త్వరలో FBO+ABO కి సంబంధించి దాదాపు 691 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని మన Adda247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.
Exam Pattern:
Check the study plan here