Renews every 12 null at ₹undefined









రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC లో వివిధ పోస్టులు(Graduate మరియు Undergraduate) కోసం 11558 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో Graduate లెవెల్ పోస్టులకు గాను రైల్వే బోర్డు Exams జూన్ 5th నుండి ప్రారంభం అవుతాయి అనే విషయం మన అందరికి తెలిసిందే . దీనికి సంబంధించి మన Adda 247 లో ఒక Content + MCQs బ్యాచ్ ని Launch చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు Recorded క్లాసులు మరియు Live Mcqs సెషన్స్ , మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
RRB NTPC 2025 CBT 1 Exam Pattern | |||
Sections | No. of Questions | Marks | Duration |
General Awareness | 40 | 40 | 90 minutes |
Mathematics | 30 | 30 | |
General Intelligence and Reasoning | 30 | 30 | |
Total | 100 | 100 | |
RRB NTPC 2025 CBT 2 Exam Pattern | |||
Sections | No. of Questions | Marks | Duration |
General Awareness | 50 | 50 | 90 minutes |
Mathematics | 35 | 35 | |
General Intelligence and Reasoning | 35 | 35 | |
Total | 120 | 120 | |
Check the study plan here