మన అందరికి తెలుసు BANK OF BARODA నుంచి 500 assistantఉద్యోగాలు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే ఉంది . దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు సరిపోయే విధంగా ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కి సరిపోయే విధంగా పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసులు ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.