మన తెలంగాణలో SI & constable లో నోటిఫికేషన్ లో 12000 పైన ఉద్యోగాలు వస్తుంది అందులో SI లు 900 వరకు, కానిస్టేబుల్ 11000 ఫై అన్న సంగతి మన అందరికీ తెలుసు అందులో ప్రిలిమనరీ ,ఫిజికల్ టెస్ట్ తో పాటు మెయిన్స్ కూడా ఉంటుంది ఇందులో ప్రిలిమినరీ ,మెయిన్స్ పరీక్షలుకు కోసం దీనికి సంబంధించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాం దీని , దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డు విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
PRELIMINARY EXAM PATTERN
Subjects | Total No. of Questions | Total Marks | Exam Duration |
Arithmetic Ability & Reasoning | 100 | 100 | 3 Hours |
General Studies | 100 | 100 | |
Total | 200 | 200 |
MAINS EXAM PATTERN
Paper III | Arithmetic and Test of Reasoning / Mental Ability (Objective in nature) (200 Questions) | 200 | 100 | ||
Paper IV | General Studies (Objective in nature) (200 Questions) | 200 | 100 |
Check the study plan here