AP(ఆంధ్రప్రదేశ్) పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాచ్ ఒక గేమ్ ఛేంజర్. ఇప్పటికే PET క్లియర్ చేసిన అభ్యర్థులకు మెయిన్స్‌లో సురక్షిత విజయం కోసం ఇది ఒక సువర్ణావకాశం.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ MCQs క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
కేవలం పరీక్షకు కాకుండా, ఉద్యోగానికి నేరుగా దారి తీసే విధంగా ప్రతీ క్లాస్, ప్రతీ టెస్ట్ డిజైన్ చేయబడింది. మొదటిసారి మెయిన్స్ ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు కూడా సులభంగా గ్రహించగల స్ట్రక్చర్డ్ కంటెంట్‌తో, ఫలితాలను లక్ష్యంగా పెట్టుకొని ఈ బ్యాచ్ రూపొందించబడింది.