తెలంగాణ హైకోర్టు నుండి వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి అనుగుణంగా హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఇంటర్మీడియేట్ లెవెల్ పరీక్షలను (Process Server, Record Assistant, Examiner, Field Assistant) మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఇంటర్మీడియేట్ లెవెల్ పరీక్షలకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఇంటర్మీడియేట్ లెవెల్ పరీక్షలకు సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Process Server:
S. No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 30 | 30 | 60 min
|
2 | English | 15 | 15 | |
3 | Viva | 5 |
Record Assistant:
S. No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 60 | 60 |
120 min |
2 | English | 40 | 40 |
Examiner:
S.No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 60 | 60 |
120 min |
2 | English | 40 | 40 |
Field Assistant:
S. No | Subject | No of Qs | Marks | Duration |
1 | GK | 60 | 60 |
120 min |
2 | English | 40 | 40 |
Check the study plan here