మనఅందరికి తెలుసు జాబ్ క్యాలండర్ లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఉంటుంది అని తెలిపారు, దానిలో భాగంగా TG SPDCL నుండి 2212 జూనియర్ లైన్ మాన్ (JLM) పోస్టులకు గాను నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట సారి ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా క్రాక్ చేసే విధంగా ఈ బ్యాచ్ ఉత్తమమైన ఉపాద్యాలచే ప్రొపెర్ కంటెంట్ తో డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.