మిషన్ IBPS PO & Clerk 2024 బ్యాచ్‌కి స్వాగతం, IBPS PO & క్లర్క్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సమగ్ర బ్యాచ్. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ దశలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం మరియు వ్యూహాలతో మిమ్మల్ని సన్నద్ధం చేయడం మా ప్రోగ్రామ్ లక్ష్యం.
ఈ బ్యాచ్ లో ప్రిలిమ్స్ & మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఈ-బుక్స్ & ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి