మన అందరికి తెలుగు TSGENCO AE 2024 ఎగ్జామ్ అనేది 14 జులై న జరగబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టు కొని adda247 తెలుగు నుండి చాల తక్కువ టైం లో మీ ప్రిపరేషన్ ని రివైజ్ చేసేలా మరియు మీ స్కోర్ ని బూస్ట్ చేసేలా, ఈ సూపర్ రెవిజిన్ బ్యాచ్ ని లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మీ కాన్సెప్ట్ రివిజిన్ అనేది MCQ'S మరియు షార్ట్ నోట్స్ ద్వారా లైవ్ క్లాసులో వివరించడం జరుగుతుంది, మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, ఫాకల్టీ నోట్స్, వీటితో పాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్లు కూడా అందించడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో పూర్తి టెక్నికల్ అలాగే నాన్ - టెక్నికల్ (Telangana Culture & Movement. Post-formation development of Telangana State) పార్ట్ లను కవర్ చెయ్యడము జరుగుతుంది.