సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఫిబ్రవరి 23న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ బ్యాచ్ ద్వారా SCCL (MT, JEO & JFO) పరీక్షలకు సంబందించిన నాన్ టెక్నికల్ పార్ట్ పూర్తి సిలబస్ ను కవర్ చెయ్యడము జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్,వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.