All Courses
adda247
adda247

Arithmetic Batch Short Cut Methods | Telugu | Arithmetic Book Explanation Classes By Adda247

Starts: 17-Apr-2023
Timing:8:00 PM - 9:00 PM
500 seats
Validity: 12+12 Months
What you will get
50 Hours Online Live Classes
Course Highlights
  • For admission call us at 7678266017, 080-35358479
  • Adda247 Arithmetic Book Live Explanation
  • All Solutions Discussion with Shortcuts
  • 100% Solutions with detailed explanation
  • Telugu Medium
Product Description

లక్ష్య
అర్థమెటిక్
 బ్యాచ్
షార్ట్
 కట్ మెథడ్స్ తో వివరణ
Adda247 Arithmetic Book Explanation

Date: 17 Apr 2023
Check the study plan here

 

ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అర్థమెటిక్ సబ్జెక్టుపై ఒక సమగ్ర పుస్తకం కావాలన్న విద్యార్థుల కోరిక మేరకు   ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలోని అన్ని ప్రశ్నలను షార్టుకట్స్ తో అన్ని పోటీపరీక్షలకు ఉపయోగపడే విధంగా లైవ్ లో వివరించడం జరుగుతుంది.  ప్రతి పోటీ పరీక్షలో అర్థమెటిక్ సబ్జెక్టు యొక్క ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది, మరియు ప్రస్తుత పోటీకి అనుగుణంగా తెలంగాణ & AP పోలీస్ (SI & కానిస్టేబుల్), SSC CGL మరియు బ్యాంకింగ్ వంటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకంలో అన్ని రకాల ప్రశ్నలను పొందుపర్చడం జరిగింది. ఈ పుస్తకంలోని ప్రతి ప్రశ్నను ఎలాంటి సూత్రాలు లేకుండా చాల సులభంగా చేసే షార్ట్ కట్ మెథడ్స్ ని ఉపయోగించి చేయడం జరిగింది. అతి ముఖ్యంగా నాన్ మాథ్స్ విద్యార్థులకు సైతం చేయడానికి వీలున్నటువంటి విశ్లేషణను ప్రతి ప్రశ్నకు అందించడమే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత.
ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ లో ప్రతి టాపిక్ నుండి సులభతరమైన ప్రశ్న నుంచి కష్టతరమైన ప్రశ్న వరకు అందరికీ అర్ధమయ్యే రీతిలో విశ్లేషణ ఇచ్చాము మరియు ఇటీవల వివిధ పరీక్షలలో అడిగిన ప్రశ్నలను కూడా జోడించి విశ్లేషించడం జరిగింది. మీ విజయసాధనలో ఈ  అర్థమెటిక్ బుక్ కీలక భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాము.
ఈ పుస్తకాన్ని క్రమపద్ధతి లో చదవడం ద్వారా మంచి మార్కులు సాధించి మిమ్మల్ని విజయ తీరాలకు చేస్తుంది.

ఈ లైవ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్లకి మన Adda247 అర్థమెటిక్ బుక్ మీదగ్గర ఉంటే చాలా ఉపయోగపడుతుంది.


Adda247 Arithmetic Book లింక్: Click here
Arithmetic Short Cuts Book - Telugu Medium
Check book Index here

Adda247 Arithmetic Book Live Explanation | Online Live Classes By Adda247 TeluguAP & Telangana Police, SSC CGL, CHSL, BANK

 

Subject Covered:-
Arithmetic

Exams Covered:
AP & Telangana Police, SSC CGL, CHSL, BANK

Course Language:-
Classes
: Telugu & English (Bilingual)

 

కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.    
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.

 

Validity: 12 Months

Exams Covered
adda247
Telugu SSC
adda247
Course Highlights
  • For admission call us at 7678266017, 080-35358479
  • Adda247 Arithmetic Book Live Explanation
  • All Solutions Discussion with Shortcuts
  • 100% Solutions with detailed explanation
  • Telugu Medium
₹599