SSC CGL Live Mock Batch | Telugu | Online Live Classes By Adda247
Starts: 21-Nov-2022
Seats: 500
Valid for 12 MONTH
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


- For Any Admission Enquiry Call- 08035358479
- 50 hours interactive Live Classes
- Top 10 Mock Papers Discussion
- Get SSC CGL eBook Kit
- Track Your Progress & Performance
- Recorded Videos available 24/7 for quick Revision
SSC CGL
This Course Includes
50 Hrs Online Live Classes
ఈ చివరి నిమిషంలో మాక్ లైవ్ డిస్కషన్ బ్యాచ్ SSC CGL Tier-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది, ఈ పరీక్ష December 1st-13th రోజులలో నిర్వహించబడుతుంది, కావున ముందుగానే ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలిసిన TIME MANAGEMENT, SPEED & ACCURACY పెంచుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులలోని అన్ని రకాల మోడల్ ప్రశ్నలను అందించడం తోపాటు వీటిని ఏ విధంగా లాజిక్స్ తో తక్కువ సమయంలో చెయ్యాలో అని చాల క్లియర్ గా వివరించడం జరుగుతుంది. దీని కంటెంట్‌లు అన్ని సబ్జెక్టుల (Tier-1) ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ పరీక్షను క్లియర్ చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమైన స్ట్రాటజీ ని కూడా ఈ లైవ్ మోక్ డిస్కషన్ లో వివరించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టు లో ఏ రకమైన ప్రశ్నలను ముందుగా చేయాలి ఏ ప్రశ్నలను చివరలో చేయాలి మరియు ఏ ప్రశ్నలను వదిలెయ్యాలి అనే దాని పై మీకు అవగహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ మీరు చక్కగా ఉపయోగించుకుంటే మంచి అవగాహనా తో పాటు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది, తద్వారా మీ కాన్ఫిడేన్స్ పెరుగుతుంది మరియు ఈ పరీక్షను ఈజీ గా క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
SSC CGL live Mock Batch | Telugu | Online Live Classes By Adda247
Start Date: 21st Nov 2022
Check the study plan here
ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేక లక్షణాలు:
- విద్యార్థులకు టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ అందించబడతాయి.
- నిపుణుల ఫ్యాకల్టీలు 10 ఫుల్ లెంగ్త్ మాక్స్ లైవ్‌లో చర్చించి, పరిష్కరిస్తారు & విశ్లేషిస్తారు.
- ఈ బ్యాచ్ పరీక్షలో రివైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి & గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులను స్కోర్ చేయడానికి సహాయపడుతుంది.
Exam Covered:
SSC CGL Tier-1
Subject Covered:
- English
- Reasoning
- Math
- GS
Course Language
Classes: Telugu & English
కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
- Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
- Ramesh Sir :
(a) Teaching Polity & Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
- Shiva Kumar Reddy Sir
(a) Teaching History Subject
(b) 3+ Years’ Experience
(c) Mentored 2000+ Students
(d) 200+ Selections
- Khasima Mam:
(a) Teaching General Studies Subject
(b) 3+ Years of Experience
(c) Mentored more than 3000+ Aspirants
(d) 200+ Selections
- Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 5+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
- Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
- Prithvi Sir (English)
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
- Prashanthi Ma'am
(a) Teaching Science Subject
(b) 2+ Years’ Experience
(c) Mentored 500+ Students
(d) 700+ Selections
చెల్లుబాటు: 12 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.