Recorded Videos available 24/7 for quick Revision.
Watch Recorded Videos for as many times as you want
All the logical tricks and techniques to solve exam-like questions
Exams Covered
ICAR Andhra and Telangana
This Course Includes
200 Hrs Online Live Classes
Product Description
ICAR-INDIAN AGRICULTURE RESEARCH INSTITUTE
ASSISTANTS 2022
స్పెషల్ బ్యాచ్ తెలుగులో
About ICAR IARI – Assistant 2022
Indian Agriculture Research Institute (IARI) is inviting online applications for the post of Assistant with 462 vacancies.
Recruitment Organization
Indian Agriculture Research Institute (IARI)
Post Name
Assistant
Vacancies
462
Salary /Pay Scale
44900/- Plus Allowances
Location
All India
Apply starts
7th May 2022
Last date to apply
1st June 2022
Educational Qualification
Graduation
ICAR IARI Assistant 2022 Complete Batch 2022 | Telugu | Live Class
Batch Start: 01st June 2022 Class Timing: 10:00 Am to 10:00 PM Class Days: Mon-Sat
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) తన అధికారిక వెబ్సైట్లో 462 పోస్టుల కోసం ICAR రిక్రూట్మెంట్ 2022 యొక్క అధికారిక నోటిఫికేషన్‌ను 07-05-2022 న విడుదల చేసింది. IARI ICAR IARI ASSISTANTS రిక్రూట్మెంట్ 2022 పరీక్ష కోసం 462 ఖాళీలను ప్రవేశపెట్టింది.
Exam Covered/ పరీక్షకవర్:
ICAR-IARI Assistants Posts
Subjects Covered:
General Intelligence and Reasoning
General Awareness
Quantitative Aptitude
English
Course Highlights:
200+ Hours of interactive Classes
Counselling Sessions by Expert Faculties
Recorded Videos available 24/7 for quick Revision.
Solve Unlimited doubts with experts.
Strategy session on how to attempt the exam.
Get Preparation tips from the experts & Learn Time Management.
మీకుఏమి లభిస్తుంది?
200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
రికార్డ్ చేసిన వీడియోలు
ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
కోర్సు / బ్యాచ్ఎవరికీ ఉపయోగపడుతుంది :
ఈ పరీక్షలలో అడిగే అన్ని రకాల ప్రశ్నలపై అవగాహనా కల్పించడం తో పాటు అన్ని రకాల ప్రశ్నలను అతి తక్కువ సమయంలో పెన్ను మరియు పేపర్ లేకుండా బెస్ట్ ట్రిక్స్ తో ఎలా చేయాలి అనేది అతి సులువుగా అర్ధం చేసుకోవచ్చు.
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో ఈ పరీక్షలలో అడిగే అన్ని రకాల ప్రశ్నలపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సుభాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
About the Faculty/అధ్యాపకులగురించి:-
Venkatesh Sir
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 6+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
Venkatesh Sir
(a) Teaching General Studies Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
Ramarao Sir
(a) Teaching Science Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 4000+ Students
(d) 700+ Selections
Ramesh Sir :
(a) Teaching General Studies Subject
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.